నగ్నంగా షెర్లిన్ చోప్రా...‘కామసూత్ర’ ట్రైలర్ (ఫోటోలు)
ముంబై: ప్లేబాయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించిన షెర్లిన్ చెప్రా...అదే జోరుతో తన తాజా సినిమా 'కామసూత్ర'లో నగ్నంగా రెచ్చిపోయింది. రాపేష్ పాల్ దర్శకత్వంలో 3డిలో రూపొందే కామసూత్ర మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. సినిమాను వేసవిలో విడుదల చేయనున్నారు. అన్నట్లు ఈచిత్రం పెద్దలకు మాత్రమే.
ఇందులో షెర్లిన్ చెప్రా స్తనాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా వివిధ భంగిమలతో దర్శనం ఇవ్వడం.... శృంగార ప్రియుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా గురించి దర్శకుడు రాపేష్ పాల్ మాట్లాడుతూ..... 'నేను అనుకున్న పాత్ర చేయడానికి షెర్లిన్ లాంటి హాట్ లేడీ అయితేనే కరెక్ట్, ఇండియన్ ఆటిట్యూడ్‌తో పర్ ఫెక్ట్ ఫిగర్‌తో ఉన్న షెర్లిన్ ఆ పాత్రలో ఇరగ దీయడం ఖాయం. దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ నాకు చాలెంజ్. 3డి టెక్నాలజీ ద్వారా శృంగార భంగిమలను అద్భుతంగా చూపెట్టగలం' అన్నారు.
ఇక షెర్లిన్ చెప్రా మాట్లాడుతూ...కామ సూత్ర వల్గారిటీకి క్లోజ్‌గా ఉంటుంది. కానీ నగ్నంగా నటించడం వల్గర్ కాదు. నగ్నంగా నటించడం అనేది ఒక ఆర్ట్. నేను చాలా బోల్డ్ ఉండటం ఉండం వల్ల నన్ను సంప్రదిస్తున్నారు అంటోంది. కామసూత్ర 3డి సినిమాకు సంబంధించిన ట్రైలర్ లోని షెర్లిన్ చోప్రా.... న్యూడ్ భంగిమలు స్లైడ్ షోలో వీక్షించండి.

కామసూత్ర 3డి మూవీలో నగ్నంగా శృంగార రసాన్ని ఒలికిస్తున్న షెర్లిన్ చోప్రా.

Click it and Unblock the Notifications