Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
హీరో గారికి బికినీ ట్రీట్ ఇచ్చిన హీరోయిన్....
అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న కత్తి కాంతారావు సినిమాలో నటిస్తున్న కామ్న జెఠ్మలానీ బికినీ లో కనువిందు చేస్తోంది. అల్లరి నరేష్, ఈ వీవీ కాంబినేషన్ లో 'బెండు అప్పారావు" చేసిన కామ్న అప్పుడు వారికి అందించిన కోపరేషన్ వర్కవుట్ అయి ఆమెకు ఈ కత్తి గుచ్చుకుంది. రెండో ఛాన్స్ ఇచ్చినందుకు రుణం తీర్చుకోవాలని అనుకుందో ఏమో బికినీ ధరించి అల్లరి నరేష్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకలోకమంతటికీ అందాల విందు ఇవ్వడానికి సరేననేసింది.
'కత్తి కాంతారావు"కి కామెడీతో పాటు ఈ కామ్న బికినీ హొయలు కూడా ప్లస్ అవుతాయని ఈ చిత్ర బందం ఆశిస్తోంది. అసలే సినిమాల్లేని పరిస్థితుల్లో వరుసగా రెండు అవకాశాలిచ్చిన తండ్రీకొడుకులతో కలిసి ఇంకో హిట్ కొడితే ఖచ్చితంగా హ్యాట్రిక్ కాంబినేషన్ సెట్ చేస్తారని కామ్న ఎక్స్ పెక్ట్ చేస్తోంది. బికినీ వేసినందుకైనా ఆమె కష్టాన్ని జనం గుర్తిస్తే బాగుటుంది పాపం.