కామనా జెఠ్మలానీకి ఎందుకంత డిమాండ్?

తమిళంలో రాఘవ లారెన్స్ సినిమా "రాజాధిరాజా"లో ఐదుగురు హీరోయిన్లలో కామన ఒకరు. తమిళంలో ఆమె మరో రెండు సినిమాలు అంగీకరించినట్టు సమాచారం. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీ అయినందుకు ఆనందగా ఉందని, తెలుగువారు, తమిళులు తనను సమానంగా ఆదరిస్తున్నారని ఆమె చెప్పింది.


Click it and Unblock the Notifications











