కామ్నా ముద్దుతో వేడెక్కిన హీరో?
ముద్దు సీన్ ల విషయంలో తమిళ హీరోలు కమల్ హాసన్ ను రోల్ మోడల్ గా తీసుకుంటున్నాయి. ఆ మధ్య భరత్ నేపాలీ సినిమాలో మీరా జాస్మిన్ తో ఫ్రెంచ్ కిస్ సీన్ లో పాల్గొన్నాడు. తాజాగా జీవన్, కామ్నా జఠ్మలానీలు కూడా అలాంటి సీన్ లలో పాల్గొన్నారు. సినిమా పేరు మచ్చకరన్. స్విట్జర్లాండ్ లో ఈ సినిమా యూనిట్ పాటల చిత్రీకరణ కోసం వెళ్లింది. ముద్దు సీన్ రానే వచ్చింది. తమ సినిమాలో రేఖా, కమల్ లు పాల్గొన్న ముద్దు సీన్ ను మించి పోవాలని అలా ఎఫెక్ట్ వచ్చేదాకా టేకులెన్నయినా పరవాలేదని దర్శకుడు ముందే చెప్పాడట. అయితే ముద్దు సీన్ మాత్రం దర్శకుడు అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చిందట. స్వట్జర్లాండ్ లో చలి ఎక్కువగా ఉండడం మూలానా ముద్దు సీన్ పండిందట. ఆ విషయాన్ని హీరో జీవనే చెబుతున్నాడు. తాను కామ్నాము ముద్దు పెట్టుకోవడం మొదలు పెట్టగానే శరీరం వేడెక్కిందంటున్నాడు. కామ్నా జెఠ్మలానీ ముద్దంటే మాటలా మరి.


Click it and Unblock the Notifications











