సైనికుడులో కామనా జెఠ్మలానీ
పోకిరి సూపర్‌హిట్ అయిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ దృష్టి సైనికుడు మీద కేంద్రీకృతమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్‌బాబు, త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో కామనా జెఠ్మలానీ ఐటం సాంగ్ చేయడం విశేషం. ఇటీవల మహేష్‌బాబు, త్రిష, కామనపై ఒక జానపద పాటని చిత్రీకరించారు. పూర్తిగా పల్లె వాతావరణ ంలో రాత్రి పూట ఎఫెక్ట్స్‌తో పాటను ఐదు రాత్రుల పాటు చిత్రీకరించారు. ఈ సినిమాకు హారిస్ జయ్‌రాజ్ సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications