»   »  మద్దతు తెలపటం ఇలాగా? బట్టలన్నీ తీసెసి లిప్‌స్టిక్ తో హీరోయిన్

మద్దతు తెలపటం ఇలాగా? బట్టలన్నీ తీసెసి లిప్‌స్టిక్ తో హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతేడాది ఉడ్తాపంజాబ్ విషయంలో జరిగిన హంగామా చూశాం. ఇప్పుడు 'లిప్ స్టిక్ అండర్ మై బురఖా' మూవీ విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఈ మూవీకి అభ్యంతరకరమైన సన్నివేశాలు.. అసభ్యమైన దృశ్యాలు.. వినలేని స్థాయిలో సంభాషణలు ఉన్నాయంటూ.. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సీబీఎఫ్సీ నిరాకరించింది.మహిళా దర్శకురాలు అలకృత శ్రీవాస్తవ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ ఝా నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నిరాకరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయ్...

ఏ సర్టిఫికేట్

ఏ సర్టిఫికేట్

అసభ్యకరమైన సీన్స్ చాలానే ఉన్నాయన్నది వారి ఆరోపణ. అయితే.. ట్రైబ్యునల్ కు వెళ్లి మరీ తన చిత్రానికి ఆమోదం తెచ్చుకున్న ప్రకాష్ ఝా.. ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడీ లిప్ స్టిక్ అండర్ మై బురఖా చిత్రానికి.. బాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్ అయిన ఏక్తా కపూర్ నుంచి సపోర్ట్ వచ్చింది. డ్యాషింగ్ లేడీ అనిపించుకునే ఏక్తా కపూర్.. ఈ చిత్రాన్ని తాను చూసినట్లు వెల్లడించడం విశేషం.

వివాదాలు

వివాదాలు

లిప్ స్టిక్ అండర్ మై బురఖా చిత్రం అద్భుతంగా ఉందన్న ఏక్తా కపూర్.. ప్రకాష్ ఝా మూవీని తానే రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. రిలీజ్ కు ఏ మాత్రం అడ్డంకులు రాకుండా అన్నీ తానే చూసుకుంటానని ఆమె హామీ ఇచ్చారట. ఇక అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో జూలై 28న లిప్ స్టిక్ అండర్ మై బురఖా థియేటర్లలోకి వచ్చేయనుంది. ఈ సినిమా విడుదలయ్యాక కూడా.. వివాదాలు తలెత్తుతాయనే అంచనాలు ఉన్నాయి.

లిప్ స్టిక్ అండర్ మై బురఖా

లిప్ స్టిక్ అండర్ మై బురఖా

బాలీవుడ్ హీరో జితేంద్ర కూతురైన ఏక్తా కపూర్ ఇప్పటి వరకు ఎన్నో అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు తెరకెక్కించింది. తాజాగా ఈ అమ్మడు నిర్మించిన '' లిప్ స్టిక్ అండర్ మై బురఖా ' ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైంది. రోజు రోజుకీ ఆ సినిమా వివాదాస్పదం కావడంతో ఓ నటీమణి ఏక్తా కపూర్ కు అండగా నిలిచింది.

బట్టలను విప్పేసి

బట్టలను విప్పేసి

మద్దతుగా నిలవడం అంటే ముందు నిలబడి పోరాడటం కాదు సుమా ! ఒంటి మీద ఉన్న బట్టలను విప్పేసి మద్దతుగా నిలిచింది . నగ్న దేహం ని ప్రదర్శిస్తూ వీపు భాగంపై లిప్ స్టిక్ ని పెట్టి సింబాలిక్ గా ఆ సినిమాకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది మోడల్ , టెలివిజన్ స్టార్ ''కామ్యా పంజాబీ ''. అసలు సినిమానే ఏ సర్టిఫికెట్ అంటే ఇప్పుడీ మేడమ్ గారి పని మరీ రూడ్ గా ఉందంటూ కొత్త వివాదం మొదలయ్యింది...

English summary
Kamya Panjabi goes bare back to support Ekta Kapoor for her film Lipstick Under My Burkha
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu