twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100 రోజులు పూర్తి చేసుకున్న ‘కందిరీగ’

    By Bojja Kumar
    |

    రైజింగ్ స్టార్ రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ సమర్పణలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించిన 'కందిరీగ" దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ రామ్ కెరియర్లోనే కందిరీగ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఈ రోజు 100 రోజులు పూర్తి చేసుకుంది. అన్ని ముఖ్యకేంద్రాల్లో ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సంతోష్ శ్రీనివాస్ ఈ కథ చెప్పినప్పుడే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని శతదినోత్సవ చిత్రంగా కందిరీగ రూపొందించారు. రామ్ ఎనర్జీ ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది. అలాగే థమన్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ ీ చిత్రం మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్ అయింది. కందిరీగ చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.

    English summary
    "Kandireega was well received by the audience and they made it a super hit. The completes 100 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X