వాన్ లోనే వాళ్ళిద్దరూ..షూటింగ్ కాన్సిల్

అయితే అప్పటికే నెక్ట్స్ షాట్ కి రెడీ అయిన ఇమ్రాన్ హష్మి ఇది గమనించి ఓపిక నసించి వెళ్ళిపోవటంతో ఇది బయిటకు వచ్చింది. అప్పుడు దర్శకుడు మోహిత్ సూరి కూడా షూటింగ్ పేకప్ చెప్పి నిర్మాత మహేష్ భట్ కి తెలియపరిచాడు. అయితే ఇదంతా లోపలున్న ఆ జంటకు తెలియలేదు. వాళ్ళు బయిటకు వచ్చేసరికి షూటింగ్ కి వచ్చిన వేన్స్ వెళ్ళిపోతున్నాయి. దాంతో విషయం అర్ధం కాక దర్శకుడుని ఫోన్ లో సంప్రదిస్తే ఫోన్ కట్ చేసాడు.అప్పుడు ఆమె వెంటనే మహేష్ భట్ ని కలసి క్షమాపణలు చెప్పుకుందని తెలుస్తోంది. అయితే ఆయన మిగిలిన వారికి కూడా పర్శనల్ గా క్షమాపణలు చెప్పి షూటింగ్ కొనసాగించమన్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











