నాలో సెక్స్ ఎలిమింటా? కంగనా

నేను నటించడానికే ఈ రంగంలోకి వచ్చా. ఆ పనే చేస్తా'' అని ఆమె తెలిపింది. తనకూ, తన ప్రియుడైన అధ్యాయన్ తండ్రి శేఖర్ సుమన్‌కూ మధ్య విభేదాలున్నాయనే సంగతిని ఆమె కొట్టివేసింది. శేఖర్‌కీ, మోహిత్ సురి ('రాజ్ 2' దర్శకుడు)కీ మధ్య ఇటీవల జరిగిన వాగ్యుద్ధం సందర్భంగా మీడియా అనవసరంగా తన పేరు పైకి తీసుకొచ్చిందనేది ఆమె ఆరోపణ. ఏదేమైనప్పటికీ సినిమాల్లో కురుచ దుస్తుల్లో కనిపించినప్పుడల్లా ఆమె యువతను ఆకట్టుకుందనేది నిస్సందేహం. ఒకవైపు కెరీర్, మరోవైపు లవ్ లైఫ్.. రెండూ బాగుండటంతో ఆమె ముఖంలో ఆనందం వెల్లి విరుస్తోంది.
movies telugu kangana ranaut raja2 gangster metro sekhar కంగనా రనౌత్ గ్యాంగ్ స్టర్ వో లమ్హే మెట్రో


Click it and Unblock the Notifications