Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
మోడీ గురించి చెబుతూ హృతిక్ రోషన్ ని కెలికింది.. కంగనాకు ఎప్పుడూ అదే పనా!
Recommended Video
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ వివాదం నెవర్ ఎండింగ్ స్టోరీలా సాగుతూనే ఉంది. సమసిపోయిందనుకున్న వివాదం కాస్త మరలా మొదలైంది. వివాదాల రాణి కంగనా తన పంథాని కొనసాగిస్తూనే ఉంది. హృతిక్ తో ఎఫైర్ కు ప్రయత్నించి కంగనా భంగపడిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్, హృతిక్ రోషన్ వివాదం జాతీయ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇరువైపులా నుంచి పరస్పర విమర్శల తరువాత వీరిద్దరో గొడవ మీడియాకు ఎక్కింది. ఇటీవల ఈ వివరం సమసిపోయిందని భావిస్తున్న నేపథ్యంలో కంగనా రనౌత్ తాజగా మరో మారు సంచలన వ్యాఖ్యలు చేసింది.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్
బాలీవుడ్ లో వివాదాల కు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే వేంటనే కంగనా రనౌత్ పేరు వినిపిస్తుంది. నటిగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ కు వివాదాలు మాయని మచ్చగా మారాయి.
హృతిక్ తో గొడవ
గతంలో హృతిక్ కు పంపిన ఈ మెయిల్స్ వ్యవహారంతో కంగనా రనౌత్ వార్తల్లో నిలిచింది. కంగనా ఈ మెయిల్స్ వ్యవహారం అప్పట్లో దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
మళ్ళీ కెలికింది
ఇటీవల కంగనా, హృతిక్ వ్యవహారం సమసిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో కంగనా రనౌత్ మరో మారు హృతిక్ రోషన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
మోడీ నామస్మరణ
ఆదివారం జరిగిన రైజింగ్ ఇండియా సమ్మిట్ లో కంగనా రనౌత్ మోడీ నామస్మరణ చేసింది. తాను భారత ప్రధాని నరేద్ర మోడీకి పెద్ద అభిమానిని అని కంగనా తెలిపింది. దానికి కారణం మోడీ సక్సెస్ ఫుల్ జర్నీ అని కంగనా తెలిపింది.
రాజకీయాల గురించి తెలియదు
తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదని కంగనా తెలిపింది. కానీ చాయ్ వాలా నుంచి ఎదిగిన నరేంద్ర మూవీ సక్సెస్ ఫుల్ స్టోరీ గురించి బాగా తెలుసు అని కంగనా తెలిపింది. ఇలాంటి వ్యక్తులనే రోల్ మోడల్స్ గా తీసుకోవాలని కంగనా రైజింగ్ ఇండియా సమ్మిట్ లో తెలిపింది.
మళ్ళీ హృతిక్ ని కెలికిన కంగనా
కంగనా రనౌత్ వివాదాలతో సహవాసం చేయడం అంటే ఇష్టం ఏమో. అందుకే సద్దుమణిగిన వివాదాన్ని కాస్త రైజింగ్ ఇండియా సమ్మిట్ లో రేపే ప్రయత్నం చేసింది. మరో మారు హృతిక్ రోషన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
16 వ ఏట నుంచే
16 ఏళ్ల ప్రాయం నుంచే తనకు చాల లవ్ ఎఫైర్ కఉన్నాయని తెలిపిన కంగనా రనౌత్ హృతిక్ రోషన్ తో వివాదం తరువాత మరో వ్యక్తిని ప్రేమించకూడదని తాను నిర్ణయించుకున్నట్లు కంగన తెలిపింది.
సైకో అని పిలిచిన తరువాత
తాను ఘాడమైన ప్రేమలో ఉన్న సమయంలో అతడు తనని సైకో అని పిలవడంతో తన హృదయం బద్దలైందని కంగనా తెలిపింది.
నేను రాజకీయాల్లోకి వస్తే
నేను మాట్లాడే పద్దతి చూసి ఈ రాజకీయ పార్టీ తనని రాజకీయాల్లోకి ఆహ్వానించదని తెలిపింది. ఒకవేళ తాను రాజకీయాల్లోకి వెళ్లినా ఇప్పటి రాజకీయ నాయకుల్లా డ్రెస్ వేసుకోనని, నా కిష్టమైన దుస్తులు ధరిస్తానని కంగనా తెలిపింది.