మాఫియా నాయకుడుతో తో జీవితం...కంగనా రనౌత్

By Srikanya

ఏక్ నిరంజన్ తో తెలుగువారికి పరిచయమైన కంగనారౌనత్ తాజాగా...అండర్ ‌వరల్డ్‌ ముఠా నాయకుడి (హాజీ మస్తాన్‌) భార్య సోనా గా కనిపించనుంది. ముంబై అండర్ వరల్డ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న 'వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబయ్‌' చిత్రంలో ఆమె చేసే ఈ పాత్ర పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తోంది. ఈ విషయాన్ని కంగనా ముంబై మీడియాకు చెపుతూ...'నిజ జీవితంలో హాజీ..మధుబాల అభిమాని. సోనా కూడా మధూలాగే ఉండటంతో ఆమెతో ప్రేమలోపడతాడు. నా పాత్ర (రెహానా) ఆ ఇద్దరినీ తలపిస్తుంది. జీవితంలో ఎన్నో సమస్యలున్న మధుబాల వంటి సూపర్‌స్టార్‌ తరహా పోలికలు రెహానాలోనూ ఉన్నాయని వివరించింది. ఇక కంగనా ఇంతకు ముందుకూడా 'గ్యాంగ్‌ స్టర్‌' అనే చిత్రంలో ఇలాంటి పాత్రనే పోషించి మెప్పించింది. ఇక ఈ పాత్ర కోసం ఆమె నిన్నటితరం నటీమణులు జీనత్‌ అమన్‌, పర్వీన్‌ బాబి.. చేసిన పాత్రలు గమనిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X