ఆ హీరోలతో పడక పంచుకొన్నాను.. శారీరకంగా వాడుకొన్నారు.. అందుకే కష్టాలు కంగన

బాలీవుడ్ ‘క్వీన్’ కంగన రనౌత్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, దర్శకుడు కరణ్ జోహార్‌తో మాటల యుద్ధం మీడియాలో పతాక శీర్షికలను ..

By Rajababu

బాలీవుడ్ 'క్వీన్' కంగన రనౌత్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, దర్శకుడు కరణ్ జోహార్‌తో మాటల యుద్ధం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించాయి.

ఇటీవల ప్రముఖ హిందీ న్యూస్ చానెల్ షోలో మాట్లాడుతూ.. పరిశ్రమలో నేను ఎవరికి భయపడను. నా మనసుకు నచ్చింది మాట్లాడుతాను అని కంగన పేర్కొన్నారు. పలువురు హీరోలతో తనకు ఉన్న శారీరక సంబంధాలను బయటపెట్టడం సంచలనం రేపుతున్నది. ఆ షోలో ఆ ఏం మాట్లాడరంటే..

హీరోలతో సన్నిహితంగా..

హీరోలతో సన్నిహితంగా..

పరిశ్రమలో స్టార్లతో నటించేటప్పడు వారితో సన్నిహితంగా మెలుగడం, ప్రేమలో పడటం సహజం. ఒకవేళ అలాంటి వాటిని ఎదురిస్తే షూటింగ్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అలా అని తోటి హీరోతో పడక పంచుకొంటే ఇక వారి పరిస్థితి ఎంత దుర్భరమో చెప్పలేం. పరిశ్రమలో ఇలాంటి పరిస్థితుల నాకే కాదు అందరికి ఎదురవుతాయి అని కంగన బోల్డ్‌గా సమాధానం చెప్పింది.

హృతిక్ వలలో అలా

హృతిక్ వలలో అలా

గతంలో హృతిక్ రోషన్‌తో ప్రేమాయణం, ఆ తర్వాత ఈ-మెయిల్స్ వ్యవహారం రచ్చకెక్కడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి వివరిస్తూ.. తన వైవాహిక జీవితం సంక్షోభంలో పడింది అని హృతిక్ రోషన్ తనతో గోడు వెళ్లబోసుకున్నారు. నా భార్యకు నాకు దూరం పెరిగింది. మేము వేర్వేరు పడక గదిలో పడుకొంటున్నాం అని హృతిక్ కంటతడి పెట్టాడు. దాంతో నేను ఆయన వలలో పడ్డాను అని కంగన తెలిపింది.

హృతిక్‌తో అలా ప్రేమలో ..

హృతిక్‌తో అలా ప్రేమలో ..

నా భార్య కొట్టేది. సుశానే ఓ దెయ్యం. హృతిక్ రోషన్ చెప్పిన మాటలకు నేను షాక్ తిన్నాను. అప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను. దాంతో ఆయన ప్రేమలో పడక తప్పలేదు అని కంగన వెల్లడించింది. హృతిక్ మాటలకు నేను మోసపోయాను అని ఆమె అన్నారు.

ఆదిత్య నన్ను వాడుకొన్నారు.

ఆదిత్య నన్ను వాడుకొన్నారు.

ఇక ఆదిత్య పంచోలి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. నాకు 17 ఏళ్ల సమయంలో ఆదిత్య పంచోలి నన్ను లైంగికంగా వేధించాడు. నన్ను శారీరకంగా వాడుకొన్నారు. ఆర్థికంగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు అతడికి లొంగిపోవాల్సి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితిలో తలవొగ్గాను అని కంగన చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X