వెరీ హాట్ : ఆమె అందాల ముందు చిన్నబోయాయి (ఫోటోలు)
హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఇటీ ఓ మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా అమ్మడు టాటా గ్రూపుకు చెందిన 'తనిష్క్' జ్యువెల్లరి తరుపున ప్రచారం చేస్తుంది. ఆ సంస్థ తయారు చేసిన ఆభరణాలు ధరించి హాట్ హాట్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
సాధారణంగా తమ ఆభరణాల సేల్స్ పెంచుకోవడానికే ఆయా కంపెనీలు కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ బ్యూటీలతో వాటిని ధరింపచేసి ఫోటోలు షూట్లు నిర్వహిస్తారు. ఇలాంటి ఫోటో షూట్లలో హీరోయిన్ అందాలతో పాటు ఆయా సంస్థల ఆభరణాలు కూడా హైలెల్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
అయితే తనిష్క్ యాడ్స్‌కు సంబంధించిన ఫోటోల్లో మాత్రం ఆ సంస్థ ఆభరణాల కంటే కంగనా రనౌత్ అందాలే ఎక్కువ హైలెట్ అయ్యాయి. ఆమె హాట్ హాట్ అందాల ముందు ఆభరణాలు చిన్నబోయాయి.

హిమాచల్ బ్యూటీ
హిమాచల్ ప్రదేశ్‌లోని భంబ్లా అనే పట్టణంలో జన్మించిన కంగనా రనౌత్ మెడిసిన్ చేద్దామని అనుకుంది. అయితే ఆ తర్వాత మోడలింగ్ వైపు ఆకర్షితురాలైంది.

గ్యాంగ్ స్టర్ చిత్రం ద్వారా
మోడలింగ్ రంగం నుండి బాలీవుడ్ వైపు సాగిన కంగనా రనౌత్ ‘గ్యాంగ్ స్టర్' అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు
తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు గెలుచుకుంది కంగనా. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది.

ఇంట్లో వారిని ఎదురించి
కంగనా రనౌత్ సినిమాల్లోకి రావడం వారికి ఇంట్లో వారికి ఇష్టం లేదు. కంగనా రనౌత్ ఫ్యామిలీ రాజ్‌పుత్ వంశానికి చెందిన వారు. అయితే వారిని ఎదురించి తన కెరీర్‌ను సాగిస్తోంది కంగనా.

కెరీర్లో గుర్తింపు తెచ్చిన సినిమాలు
బాలీవుడ్లో వచ్చిన ‘గ్యాంగ్‌స్టర్', ‘ఫ్యాషన్', ‘తను వెడ్స్ మను', ‘క్వీన్' చిత్రాలలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కంగనా రనౌత్. ఆమె ‘క్వీన్' చిత్రం పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి.


Click it and Unblock the Notifications











