హీరోయిన్ తో సహజీవనం హ్యాపీనే?

అయితే తమ మధ్య ప్రేమ ఉన్నా కొంతకాలం పాటు కలసి ఉండి ఒకరినొకరు అర్ధం చేసుకుంటే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అలాగే కంగనా ఈ మధ్యన ప్యాషన్ సినిమా షూటింగ్ లో ప్రియాంక చోప్రాతో గొడవపడినప్పుడూ అతనే మోరల్ సపోర్టు ఇచ్చి ధైర్యం చెప్పాడంటోంది.అతనికి ఫస్ట్ టైమ్ కెమెరాని ఫేస్ చేస్తున్నప్పుడు,టేక్స్ కేక్స్ లా తినేసుస్తున్నప్పుడూ కంగనా కొన్ని సలహాలు ఇఛ్చింది. అలా ఇద్దరూ ఒకరికొకరు పూర్తి స్ధాయిలో అవసరమని నిర్ణయించుకున్నారు. మరి ఈ సహజీవనం పెళ్ళి దాకా దారి తీస్తుందా లేక రాఖీ సావంత్ స్టోరీలా రివర్స్ అవుతుందా కాలం సమాధానం చెప్పాల్సిందే అంటున్నారు బాలీవుడ్ జనం.


Click it and Unblock the Notifications











