»   » న్యూడ్ కలర్ డ్రెస్సులో హాట్ ఫోజులిచ్చిన...పూరి పోరీ(ఫోటో)

న్యూడ్ కలర్ డ్రెస్సులో హాట్ ఫోజులిచ్చిన...పూరి పోరీ(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఏక్ నిరంజన్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కంగనా రనౌత్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో మళ్లీ తెలుగు సినిమాల వైపు చూడలేదు కంగనా. బాలీవుడ్ పరిశ్రమలోనే తన టాలెంట్ ప్రదర్శిస్తూ దూసుకెలుతోంది.

తాజాగా కంగనా రనౌత్ 'జిక్యూ' అనే మేగజైన్ కవర్ పేజీ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. మే నెల ఎడిషన్ కోసం ఆమె ఈ ఫోజులు ఇచ్చింది. న్యూడ్ కలర్ ఔట్ ఫిట్స్ ధరించి హొయలు ఒలికిస్తూ అభిమానులు ఆకట్టుకుంటోంది. ఈ విధంగా ఆమెను స్టైలిస్‌గా తయారు చేసిన కళాకారుడు విజేంద్ర భరద్వాజ్. తరుణ్ విశ్వా తన కెమెరాలో ఆమె అందాలను భంధించాడు.

Kangana sizzles on GQ cover

బాలీవుడ్లో వచ్చిన 'గ్యాంగ్‌స్టర్', 'ఫ్యాషన్', 'తను వెడ్స్ మను', 'క్వీన్' చిత్రాలలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కంగనా రనౌత్. ఆమె 'క్వీన్' చిత్రం పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి. కంగనా రనౌత్ నటించిన 'రివాల్వర్ రాణి' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. అయితే ఆమె పోషించిన అల్కా సింగ్ పాత్రకు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి.

English summary
Termed as 'The Queen of Hot' by the GQ magazine, Kangana Ranaut has featured on the cover of the glossy for the month of May.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu