»   » కంగనా బికినీ: భగ్గుమన్న మహిళా సంఘాలు (ఫోటోలు)

కంగనా బికినీ: భగ్గుమన్న మహిళా సంఘాలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల జిక్యూ అనే మేగజైన్ కోసం ఇచ్చిన హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్ ఇపుడు వివాదాల్లో ఇరుక్కుంది. బికినీలో రెచ్చిపోయిన కంగనా రనౌత్‌పై ముంబైలోని మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. పద్దతి మార్చుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చాయి.

ఈ ఫోటో షూట్లో కంగనా కేవలం బికినీ వేసి సెక్సీగా అందాలు ఆరబోయడమే కాకుండా....మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో కంగనా రనౌత్ తీరు వారికి కోపం తెప్పించింది. భారతీయ మహిళల గౌరవానికి మచ్చ తెచ్చే విధంగా ఆమె ప్రవర్తన ఉందని మండి పడుతున్నారు.

ఈ మేరకు మహిళా సంఘాల నుండి కంగనాకు నోటీసు జారీ అయింది. 'సమాజాన్ని చెడగొట్టొద్దు. భారతీయ సంస్కృతిని అగౌరవ పరచొద్దు. డబ్బు కోసం ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడవద్దు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే కోర్టుకు వెళ్లడానికి కూడా వెకడబోం' అంటూ హెచ్చరించారు.

కంగనా రనౌత్ హాట్ అవతార్

కంగనా రనౌత్ హాట్ అవతార్

జిక్యూ మేగజైన్ కోసం కంగనా రనౌత్ ఇలా హాట్ అండ్ సెక్సీగా బికినీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

టెంమ్టింగ్ లెక్స్

టెంమ్టింగ్ లెక్స్

ఈ ఫోటో షూట్లో ఆమె శృంగార ప్రియులను టెంమ్ట్ చేసే లుక్స్‌తో దర్శనమిచ్చింది.

ఎన్నడూ లేని విధంగా

ఎన్నడూ లేని విధంగా

కంగనా రనౌత్ తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

మద్యం సేవిస్తూ

మద్యం సేవిస్తూ

భారతీయ సంస్కృతికి విరుద్దంగా మద్యం సేవిస్తూ కంగనా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మహిళా సంఘాలకు ఆగ్రహం తెప్పించింది.

సిగరెట్

సిగరెట్

సిగరెట్ తాగుతూ, బికినీలో ఫోజులు ఇవ్వడం వివాదాస్పదం అయింది.

వార్నింగ్

వార్నింగ్

సమాజాన్ని చెడగొట్టొద్దు. భారతీయ సంస్కృతిని అగౌరవ పరచొద్దు. డబ్బు కోసం ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడవద్దు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే కోర్టుకు వెళ్లడానికి కూడా వెకడబోం అంటూ కంగనాను మహిళా సంఘాలు హెచ్చరించాయి.

English summary
Kangna Ranaut who shot for the magazine GQ recently was faced with controversies. She was warned by Mumbai Women's Organisation for showing off too much skin.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu