ప్రభాస్ హీరోయిన్ ...వ్యభిచారం
మరోప్రక్క ఈ భామ దర్శకత్వం వైపు అడుగులు వేస్తోంది. ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా కంగనా దర్శకురాలి అవతారం ఎత్తబోతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఈ లఘు చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో అంతా అమెరికన్లే నటించారు. ఒక కుక్క, నాలుగేళ్ల బాలుడు ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చైల్డ్ సైకాలజీ నేపథ్యంలో ఈ షార్ట్ ఫల్మ్ ఉంటుందని సమాచారం. టైటిల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించేందుకు అమ్మడు దాదాపు ఆరు నెలలు గ్రౌండ్ వర్క్ చేసిందట.
ఈ లఘు చిత్రం గురించి కంగనా మాట్లాడుతూ...పిల్లలతో, జంతువులతో సినిమాలు తీయడం చాలా కష్టం. వాళ్లతో సినిమాలు తీయకూడదనే నేను అడ్వైజ్ ఇస్తా. కానీ నా స్క్రిప్టు డిమాండ్ చేసింది కాబట్టి నాకు తప్పలేదు. రహస్యంగా కెమెరాలు పెట్టి లిటిల్ బాయ్‌తో సినిమా తీశాం. అతన్ని ఆడిస్తూ షూటింగ్ జరుపుతూ చాలా కష్ట పడ్డాం, కుక్క అప్పటికే ట్రైనింగ్ అయి ఉంది కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు అని చెప్పింది.


Click it and Unblock the Notifications












