ఆమెకు ఒక్కసారి లిప్ కిస్ పెడితే చాలు..ఆ ఛాన్స్ వస్తే, సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు!

Recommended Video

ఆమెకు ఘాడంగా లిప్ కిస్ పెట్టాలని ఉంది : నటుడి అత్యుత్సాహం

కన్నడ నటుడు ధనంజయ్ మంచి జోష్ మీద ఉన్నాడు. ఆయన నటించిన టగరు చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. దీనితో ధనంజయ్ సంతోషానికి అవధులు లేకుండా పోతోంది. ఆ సంతోషంలో తాను మాట్లాడుతున్నది వివాదాస్పదమా కాదా అనికూడా గమనించుకోవడం లేదు. శివకుమార్, ధనంజయ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన టగరు చిత్రం మూడు రోజుల్లోనే 10 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ధనుంజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ధనంజయ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

తొలి చిత్రంతోనే సత్తా

తొలి చిత్రంతోనే సత్తా

ధనంజయ్ 2013 లో వచ్చిన డైరెక్షర్స్ స్పెషల్ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. తొలి చిత్రమథోతోనే సైమా అవార్డు దక్కించుకుని సత్తా చాటాడు.

నటుడిగా మంచి గుర్తింపు

నటుడిగా మంచి గుర్తింపు

ఆ తరువాత ధనంజయ్ పలు విజయవంతమైన చిత్రాలలో నటించి మెప్పించాడు.తన ప్రతి చిత్రంతో నటుడిగా స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేసాడు.

బ్లాక్ బాస్టర్ టగరు

బ్లాక్ బాస్టర్ టగరు

ఇటీవల ధనంజయ్ నటించిన టగరు చిత్రం ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. దీనితో ఈ హీరో సంతోషానికి అవధులు లేకుండా పోతోంది.

దీపికపై సంచలన వ్యాఖ్యలు

దీపికపై సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ధనంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. యాంకర్ అడిగిన ప్రశ్నకు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే ఏ హీరోయిన్ ని ఎంచుకుంటారు అనే ప్రశ్నకు దీపికాపదుకునే అని సమాధానం ఇచ్చాడు. ఆమెకు ఒక్కసారి లిప్ కిస్ పెడితే చాలని అలాంటి అవకాశం వస్తే వదులుకోనని సమాధానం ఇచ్చాడు.

విమర్శలు

విమర్శలు

కన్నడ అభిమానులే ప్రస్తుతం ధనంజయ్ ని ట్రోల్ చేస్తున్నారు. హిట్టు పడేసరికి మాటలు అదుపుతప్పుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X