For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రక్షిద్దామనుకుంటే వీధి కుక్కల దాడి, వర్మ హీరోయిన్‌కు తీవ్రగాయాలు
News
oi-Surya
రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ చిత్రంలో నటించిన పారుల్ యాదవ్ ..వీధి కుక్కల దాడికి గురి అయ్యింది
By Srikanya
|
బెంగళూరు : పెంపుడు కుక్కును రక్షించుకోబోయి, వీధి కుక్కల బారిన బడింది రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ హీరోయిన్ పారుల్ యాదవ్. ఈ కన్నడ సినీ హీరోయిన్ పారుల్ యాదవ్ ముంబయిలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ముంబయి నగరంలోని జోగేశ్వర్‌రోడ్‌లో సోమవారం సాయంత్రం తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్ చేస్తుండగా అక్కడి వీధికుక్కలు పారుల్‌యాదవ్ పెంపుడు కుక్కపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి.
దీంతో పెంపుడు కుక్కను రక్షించే క్రమంలో పారుల్ యాదవ్ వీధికుక్కలను తరమడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో వీధికుక్కలు పారుల్‌పై దాడికి పాల్పడడంతో ఆమె తల, చేతులు, కాళ్లపై తీవ్రగాయాలయ్యాయి. గమనించిన పారుల్ యాదవ్ చెల్లెలు శీతల్ పారుల్ స్థానికుల సహాయంతో కుక్కల బారి నుండి పారుల్‌ను రక్షించి స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: parul yadav dogs ramgopal varma tollywood పారుల్ యాదవ్ కిల్లింగ్ వీరప్పన్ రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్
English summary
Actress Parul Yadav of Pyarge Killing Veerappan fame was attacked by six stray dogs when she was walking her pet near her apartment on Jogeshwari Road in the suburbs of Mumbai. She was attacked when she was trying to save her pet from being attacked by the stray dogs. Shockingly, no one came to her rescue.
Story first published: Wednesday, January 25, 2017, 10:28 [IST]
Other articles published on Jan 25, 2017