'ముఖ్యమంత్రీ.. ఐ లవ్ యూ!'...అంటున్న సంజన

గతంలోనూ ఆమె 'మర్డర్' ఫ్రీమేక్ గా వచ్చిన 'మొగుడు పెళ్ళాం...ఓ బాయ్ ఫ్రెండు' లో హాట్ హాట్ గా చేసింది. దాంతో ఈ పాత్రకి ఆమె అయితే సూటవుతుందని సంప్రదించారుట. అందులోనూ ఈ కథ కర్ణాటకలో జరిగిన వాస్తవ సంఘటనలు నేపధ్యంలో జరుగుతుందిట. దాంతో ఎక్కడలేని క్రేజ్ వస్తోంది. ఇక సంజన అయితే తనను తాను ఐశ్వర్యారాయితో పోల్చుకుంటోందిట. ఎందుకంటే ఐష్ గతంలో మణిరత్నం 'ఇద్దరు' లో అలాంటి పాత్రే చేసిందని మురెపంగా చెప్తోందిట. ఇక ఈ కథ కన్నడ మాజీ సీ.ఎం కుమారస్వామి గౌడకూ నటి కుట్ట రాధికకూ ఎఫైర్ తో ఉంటుందిట . దర్శక, నిర్మాత Ravi Biligiri చాలా ధైర్యం చేస్తున్నాడని సీనియర్లు అంటున్నారుట.


Click it and Unblock the Notifications











