రోడ్డు ప్రమాదంలో కన్నడ హీరో మృతి

అందానకుమార్ స్వస్థలం గంగావతి తాలూకా జమాపూర్. న్యాయవిద్య అభ్యసించారు. మంచి గాయకుడు. ఈటీవి కన్నడ 'ఎదెతుంబి హాడువె' కార్యక్రమానికి ఎంపికై అందరి మన్ననలు పొందారు. లవ్‌జంక్షన్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఎంతో ప్రతిభ గల తమ స్నేహితుడు కేవలం 36 ఏళ్లకే పైలోకాలకు వెళ్లిపోవడం ఎంతో బాధకరమని ఆయన మిత్రులు ఆవేదన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











