twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోడ్డు ప్రమాదంలో కన్నడ హీరో మృతి

    |

    kannada movie Love Junction hero Died
    గంగావతి: ప్రకాశం జిల్లా డోర్నాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ చలనచిత్ర నటుడు అందాన్‌కుమార్‌ మృతిచెందారు. కర్నాటకలోని గంగావతి నుంచి కుటుంబసమేతంగా శ్రీశైలం జాతరకు వచ్చి తిరిగి వెళ్తుండగా డోర్నాల వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. తండ్రి ఈరణ్ణ, తల్లి శివకాంతమ్మ, భార్య సింధు, కుమారుడు మోహిత్‌, చెల్లెలు జడెమ్మలతో కలిసి కారులో రెండు రోజుల కిందట శ్రీశైలం వచ్చారు.

    అందానకుమార్‌ స్వస్థలం గంగావతి తాలూకా జమాపూర్‌. న్యాయవిద్య అభ్యసించారు. మంచి గాయకుడు. ఈటీవి కన్నడ 'ఎదెతుంబి హాడువె' కార్యక్రమానికి ఎంపికై అందరి మన్ననలు పొందారు. లవ్‌జంక్షన్‌ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఎంతో ప్రతిభ గల తమ స్నేహితుడు కేవలం 36 ఏళ్లకే పైలోకాలకు వెళ్లిపోవడం ఎంతో బాధకరమని ఆయన మిత్రులు ఆవేదన చెందుతున్నారు.

    English summary
    A 36-year-old Kannada actor Andan Kumar died in an accident.The deceased was identified as Anand Kumar who acted in the Kannada film Love Junction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X