పవర్ఫుల్ పాత్ర కోసం వరుణ్ తేజ్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఇలా క్లారిటీ ఇచ్చేశారు!

మెగా యువ హీరో వరుణ్ తేజ్ వరుస బాక్సాఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కెరీర్ మొదట్లో కాస్త ఇబ్బంది పడిన వరుణ్ ఎప్పుడైతే ఫిదా సినిమా చేశాడో అప్పటి నుంచి వరుస హిట్స్ తో మంచి ఫామ్ లోకి వచ్చేశాడు. చివరగా గద్దల కొండ గణేష్ సినిమా కూడా వరుణ్ కి మంచి క్రేజ్ తెచ్చింది. ఎప్పటికప్పుడు స్టైల్ మారుస్తున్న ఈ యువ హీరో నెక్స్ట్ బాక్సర్ సినిమాతో మరింత డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు.

స్పెషల్ గా బాక్సింగ్ ట్రైనింగ్ కోసం విదేశాలకు కూడా వెళ్లి వచ్చాడు. ఇప్పటివరకు బాక్సింగ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ వరుణ్ తేజ్ చేయబోయే సినిమా మాత్రం చాలా రియాలిటీగా ఉంటుందట. బాక్సింగ్ రింగ్ లో కొన్ని నిమిషాల వరకు కట్ లేకుండా నాన్ స్టాప్ షాట్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఇక సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటించబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Kannada star actor upendra key role in varun tej movie confirmed

ఫైనల్ గా వరుణ్ తేజ్ ఆ కన్ఫ్యూజన్ కి ఎండ్ కార్డ్ పెట్టేశాడు. నేడు ఉపేంద్ర పుట్టినరోజు కావడంతో తన విషెస్ ని అందిస్తూ త్వరలోనే మీతో షూటింగ్ స్టార్ట్ చేయాలని ఉందని ట్వీట్ చేయడంతో అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. పాత్ర మరీ బ్యాడ్ గా ఉండడంతో కొన్ని చెంజెస్ కావాలని ఉపేంద్ర మార్పులు చేయమని కూడా అడిగాడట.

అప్పట్లో ఈ రుమర్ అయితే వత్తిగానే వైరల్ అయ్యింది. విలన్ క్యారెక్టర్ అని కూడా అన్నారు. ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని ఈ ప్రాజెక్ట్ పై ఉపేంద్ర చాలా రోజులు ఆలోచుంచుకొనే ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి సినిమాలో ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X