కంత్రి కబుర్లు

ఇంత బ్యాక్ డ్రాప్ ఉండటంతో మాస్ కి పట్టే అన్ని కమర్షియల్ ఎలిమెంట్లుతోనే కంత్రి దిగుతాడని ...మామూలు గా ఉండడని విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది.దానికి తగ్గట్లుగానే అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్ లు ప్రారంభమైన కొద్ది సేపటిలోనే హౌస్ ఫుల్ బోర్డు లు సంతరించుకున్నాయి. దేశముదురు ఫేమ్ హన్సిక మొత్వాని,కాజోల్ చెల్లెలు తనీషా హీరోయిన్లు గా చేసిన ఈ సినిమా ను భారీ చిత్రాల నిర్మాత అశ్వనీ దత్ నిర్మించారు.నిన్న తిరుమలలో పూజ జరుపుకుని కంత్రి లో ఎన్టీఆర్ తొలిసారిగ్ తనకే సాథ్యమయ్యే నాట్య భంగిమలతో అలరిస్తాడట.అలాగే ఈ సినిమా మూల కథ మ్యాచ్ స్టిక్ మేన్ అనే హాలీవుడ్ సినిమా ప్రేరణ తోను,లవ్ సీన్లు జస్ట్ మై లక్ నుండి ఎత్తుకున్నారని ఫిల్మ్ నగర్ లో రూమర్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











