కండోమ్ యాడ్‌లో జీవించేసింది: ముదురు భామ సేఫ్‌సెక్స్ సందేశం

తాజాగా ఓ కండోమ్ యాడ్ లో మొగుడితోనే కలిసి నటించింది బిపాషా బసు . నిమిషం పాటు సాగే ఈ యాడ్ లో బిపాషా ఒంపుసొంపులు ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వవు.

బిపాషా బసు నిన్నా మొన్నటివరకూ బాలీవుడ్ సెక్సీ హీరోయిన్లలో ఒకరు. హీరోయిన్ గా తన ముద్రవేసుకుంటూనే, రొమాంటిక్ రోల్స్ లో తన మార్క్ చూపించిందీ నల్లపిల్ల. తన సినిమాలకన్నా ఎక్కువగా ఎఫైర్స్ తోనే పాపులర్ అయిన బిపాషా గ్లామ్ర్ ని మల్లికా షరావత్, మలైకా అరోరా లాంటి భామలు డామినేట్ చేయటం తో కాస్త వెనుక బడింది. ఇక సన్నీ ఎంట్రీతో అసలు వెండి తెరమీద కనిపించకుండానే పోయింది. ఇక ఎటూ కెరీర్ ముగిసిపోతోంది అని అర్థం కాగానే చక్కగా పెళ్ళిచేసుకొని సెటిలైపోయింది...

బాలీవుడ్ నటుడు కరణ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకుంది బిపాషా. ఎరోటిక్ అభిమానులు బిపాషా తెరమరుగైన విషయం నెమ్మదిగా మర్చిపోతున్న తరుణంలో ఉన్నట్టుండి అందరికీ ఓ షాకిచ్చింది. తాజాగా ఓ కండోమ్ యాడ్ లో మొగుడితోనే కలిసి నటించింది. నిమిషం పాటు సాగే ఈ యాడ్ లో బిపాషా ఒంపుసొంపులు ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వవు.

Karan And Bipasha Basu Get Really Steamy To Promote Safe Sex

యాడ్ ఆసాంతం బిపాషా తన టాలెంటేంటో చూపిస్తూనే ఉంటుంది. ఈ యాడ్ ను నిన్న స్వయంగా రిలీజ్ చేసిన బిపాసా.. సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం.. అందుకే ఈ యాడ్ చేశాను అంటోంది. మామూలుగా సినిమాల్లో చేసేటప్పుడే హద్దుల అంచులాదాకా వెళ్ళిపోయిన బిప్స్. ఇప్పుడు భర్తతోనే కాబట్టి మరీ జీవించేసింది. అసలు యాడ్ ఫిలిం లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ, బిపాసా ఎక్స్ప్రెషన్లకి మతిపోయినంత పనైందట టీమ్ కి. ఎంత హాట్ గా ఆ సీన్లలో మునిగిపోయినటించారో చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X