»   » "అతనితో ఒక కండోమ్ బాక్స్ ఉండాలి" దర్శకురాలు ఇలా.., మళ్ళీ బూతులతో కరణ్ షో

"అతనితో ఒక కండోమ్ బాక్స్ ఉండాలి" దర్శకురాలు ఇలా.., మళ్ళీ బూతులతో కరణ్ షో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియాలో టీవీ షోలకు మంచి క్రేజ్ ఉంది. అందులోనూ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్'కు షోకు చాల పాపులారిటీ ఉంది. ఈ షో లో పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ ఉంటారు. వారిని కరణ్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. 'మీ జుట్టు అంత అందంగా ఎందుకుంది? మీ ముక్కు అలా ఉండటం వల్ల మీరు అందంగా ఉన్నాననుకుంటున్నారా... 'ఇలాంటి సామాన్యమైన, సాధారణమైన, అందరికీ ఇష్టంతో పాటు ఆసక్తిని కలిగించే ప్రశ్నలను ఎడతెరిపి లేకుండా వేస్తూనే ఉంటాడు కరణ్.

 కరణ్ తరవాతే

కరణ్ తరవాతే

పెద్దపెద్ద తారలను మాటలలో పెట్టి హాట్‌హాట్ విషయాలను రాబట్టడంలో కరణ్ తరవాతే ఎవరైనా. ఈ షోని విజయవంతం చేయడంలో జోహార్‌కి జోహారులు చెప్పాల్సిందే. ఎంతో చురుకుగా, అందంగా, అర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎవరైనా కరణ్ తరవాతే.

బూతులకంటే ధారుణం

బూతులకంటే ధారుణం

సరదా సినిమాలు తీసే కరణ్ బుల్లితెర గిలిగింతల ఉల్లాస సామ్రాజ్యానికి డాన్. కాఫీ విత్ కరణ్ పేరుతో వారం వారం సెలబ్రిటీలతో చాటింగ్ చేసి ప్రేక్షకులకు ఓ కప్పు కాఫీ అందిస్తున్నాడు. అయితే కొన్ని సార్లు హుందాగానే నడిచిన ఈ షో కొన్ని సార్లు మాత్రం "అంతకు మించి" అనేలా బూతులకంటే ధారుణమైన మాటలకు వేదికగా తయారయ్యింది.

కాఫీ విత్ కరణ్

కాఫీ విత్ కరణ్

కొన్ని సార్లు హీరోలు కొందరు చాలా ఇబ్బంది పడే ప్రశ్నలు అడిగాడు కరణ్. బాలీవుడ్ లో చాలా రియాలిటీ షోస్ ఉన్నప్పటికీ, 'కాఫీ విత్ కరణ్' షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి కారణం అందుకు మాట్లాడే సెలబ్రిటీస్ ఎక్కువగా బూతులే మాట్లాడుకుంటారు కాబట్టి!

సానియా మీర్జా, ఫరా ఖాన్

సానియా మీర్జా, ఫరా ఖాన్

ఇక లేటెస్ట్ గా అడిగిన ప్రశ్నలైతే మరీ దారుణం గా ఉన్నాయి.... ఇక వాటికి వచ్చిన జవాబులు మరింత దారుణం.... రీసెంట్ గా ఓ ఎపిసోడ్ లో సానియా మీర్జా, ఫరా ఖాన్ లు అతిథులుగా వచ్చారు. గౌరవప్రద స్థానంలో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడ కూర్చున్నా.. నిర్లజ్జ పూర్వకంగా ‘సెక్స్' ప్రస్తావన అయితే చాలా సార్లే వచ్చింది.

వెంట కండోమ్ ల బాక్స్

వెంట కండోమ్ ల బాక్స్

కరణ్ వేసే కుళ్లు జోకులు..బోల్డ్ ప్రశ్నలకు అతిథి ఫరాఖాన్ కూడా సెక్స్, కండోమ్ ల విషయం ప్రస్తావించింది. ముఖ్యంగా ‘హీరో రణ్ వీర్ సింగ్ కు మీరిచ్చే సలహా ఏమిటి?' అని అడిగాడు కరణ్. అంతే ఫరా రెచ్చిపోయింది. ‘వెంట కండోమ్ ల బాక్స్ ఒకటి పెట్టుకోవాలి అతడు..' అంటూ చాలా గొప్ప సలహా ఇచ్చింది.

ఏమైనా కొన్ని మిగిలితే

ఏమైనా కొన్ని మిగిలితే

అంతే కాదు .. ‘రణ్ వీర్ తన వెంట పెద్ద బాక్స్ నిండా కండోమ్ లు పెట్టుకోవాలి. అందులో ఏమైనా కొన్ని మిగిలితే వాటిని రణ్ భీర్ ను తీసుకొమ్మని చెబుతాను..' అని చెప్పుకొస్తూ పకాపకా నవ్వింది ఫరా! మరీ ఇలాంటి అడగటమె ఇబ్బంది గా అనిపిస్తే అది ఒక రియాలిటీ షో కావటం మరింత హేయం..

English summary
Director Farah Khan and tennis player Sania Mirza are all set to leave you in splits as they rule over the couch on Koffee With Karan Season 5 this week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu