For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ వయస్సులోనే...డబ్బులిచ్చి మరీ రెండు సార్లు సెక్స్ చేసా,కానీ ఫెయిలయ్యా

  By Srikanya
  |

  ముంబయి: గత కొద్ది రోజులుగాబాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ రాసిన ఆటో బయోగ్రఫీ గురించే అంతటా చర్చ జరుగుతోంది. కరణ్‌ జీవితం ఆధారంగా 'యాన్‌ అన్‌సూటబుల్‌ బాయ్‌' అనే పుస్తకాన్ని రచించారు. కరణ్‌ బాల్యం, సినీ పరిశ్రమ తెరంగ్రేటం, ఘన విజయం సాధించిన చిత్రాలు తదితర అంశాలు కలిగిన ఈ పుస్తకాన్ని షారుక్‌ఖాన్‌ విడుదల చేశారు.

  ఈ పుస్తకం కరణ్ జోహార్ కు సంభందించిన బోలెడన్ని ఆసక్తికరమైన విశేషాలను వెల్లడి చేస్తోంది. ముఖ్యంగా ఈ దర్శక నిర్మాత.. సెక్స్ విషయంలో తన అనుభవాలకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకోవటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మన సొసైటీ ఎంత అడ్వాన్స్ అయినప్పటికీ సెక్స్ విషయంలో ఓపెన్ డిస్కషన్స్ తక్కువే. ఈ విషయంలో లోపల ఏదేదో పెట్టుకుని.. పైకి మాత్రం గంభీరంగా మాట్లాడుతుంటారు జనాలు. ఇలా ఓపెన్ గా తన సెక్సువల్ లైఫ్ గురించి చెప్పిన కరణ్ జోహార్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు బాలీవుడ్ జనం.

  ఈ పుస్తకం విడుదల కార్యక్రమంలో బాలీవుడ్‌ ప్రముఖులు సిద్ధార్థ్‌ మల్హోత్రా, అలియా భట్‌, గౌరీ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. కరణ్‌-షారుక్‌ కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.

  తొలిసారి సెక్స్ ఎక్సపీరియన్స్ కోసం

  తొలిసారి సెక్స్ ఎక్సపీరియన్స్ కోసం

  కరణ్ జోహార్ కు 26 ఏళ్ల వయసు ఉన్నపుడు తొలిసారిగా సెక్స్ అనుభవం కోసం ప్రయత్నించాడట. న్యూయార్క్ లో ఉన్నపుడు సెక్స్ కోసం డబ్బులు చెల్లించి మరీ ప్రయత్నించానని చెప్తున్నారు. ఈ విషయాలు ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

  గిల్టీగా ఫీల్

  గిల్టీగా ఫీల్

  అయితే.. తొలిసారి సెక్స్ ఎక్సపీరియన్స్ కోసం చేసిన ప్రయత్నంలో ఘోరంగా విఫలం చెందాడట కరణ్ జోహార్. ఆ తర్వాత రెండో ప్రయత్నం చేస్తే.. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందని చెప్తున్నారు. దీంతో గిల్టీగా ఫీల్ అయిపోయిన కరణ్ జోహార్.. పెయిడ్ సెక్స్ అనేది కృత్రిమం అని.. అందులో ఎలాంటి ఫీలింగ్స్ కలగవనే విషయాన్ని తెలుసుకున్నానని రాసుకొచ్చాడు.

  సెక్స్ ని అంతగా పట్టించుకోను

  సెక్స్ ని అంతగా పట్టించుకోను

  అలాగని తానేమీ సెక్స్ మేనియాక్ ని కాదని.. సెక్స్ ను తాను అంతగా పట్టించుకోనన్న కరణ్.. ప్రపంచమంతా ప్రయాణాలు చేసేవారు సెక్స్ కోసం ఉబలాటపడిపోతారని అనుకోవడం కరెక్ట్ కాదని అన్నాడు. ప్రస్తుతం తాను ఎవరినీ ప్రేమించడం లేదని.. అలాగే ఇకపై కూడా ప్రేమించాలని అనుకోవడం లేదని చెప్పాడు కరణ్ జోహార్.

  ఆయనతో ఆప్యాయంగా..

  ఆయనతో ఆప్యాయంగా..

  అలాగే..బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ ప్రేమలో పడ్డానని దర్శక-నిర్మాత కరణ్‌జోహార్‌ అన్నారు. తన పుస్తకం లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరణ్‌ తన వ్యక్తిగత అభిప్రాయాలు, సినీ పరిశ్రమలోని స్నేహితుల గురించి మాట్లాడారు. ‘షారుక్‌ చాలా బాగా మాట్లాడుతారు. నా తండ్రిని చాలా గౌరవిస్తారు. షారుక్‌ నాన్నతో అప్యాయంగా వ్యవహరిస్తున్నప్పుడల్లా ఆయన ప్రేమలో పడిపోయేవాడ్ని. ప్రతి బంధంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ షారుక్‌తో నా స్నేహబంధం అలాగే ఉంది' అని కరణ్‌ పేర్కొన్నారు.

  సెక్స్ అనుభవం ఉంది

  సెక్స్ అనుభవం ఉంది

  'కుచ్ కుచ్ హోతా హై' సక్సెస్ తర్వాత నేను న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. అప్పుడు నాకు 26 ఏళ్లు. అప్పుడే తొలిసారిగా నేను నా వర్జినిటీ కోల్పాయా అన్నాడు కరణ్ జోహార్. అంతేకాదు.. యాక్షన్స్‌తో కంటే మాటలతో తాను ఎక్కువగా ఫ్లర్ట్ చేయగలగుతానన్న కరణ్ జోహార్.. చాలా మందితో సెక్స్ చాట్ చేశానని.. ఫ్లర్టింగ్ విషయంలో కూడా తనకు బోలెడంత అనుభవం ఉందని, తనకు అనేక మందితో సెక్స్ అనుభవం ఉందని... ఆ అనుభవం తర్వాత మాంచి డ్రస్సులు కొనేందుకు షాపింగ్ చేయడాన్ని ఇష్టపడతానని చెప్పారు.

  సెక్స్ గురించి అవగాహన లేక

  సెక్స్ గురించి అవగాహన లేక

  తనకు చిన్న తనంలో సెక్స్ గురించి ఎవరూ పెద్దగా అవగాహన కల్పించకపోవడం వల్ల ఈ విషయంలో చాలా మొహమాటస్థుడిగా తయారయ్యానని.. అందుకే టీనేజీలో కూడా ఎవరితో సెక్స్ లో పాల్గొనలేదని వెల్లడించాడు కరణ్. ‘కుచ్ కుచ్ హోతా హై' సినిమాతో హిట్టు కొట్టాక కొంచెం బిడియం తగ్గిందని.. 26 ఏళ్ల వయసులో తనకు తొలి సెక్స్ అనుభవం జరిగిందని కరణ్ తెలిపాడు.

  ఆసక్తి లేదు

  ఆసక్తి లేదు

  తర్వాత తర్వాత తనలో బిడియం పోయి సెక్స్ కు అలవాటు పడ్డానని చెప్పాడు. తాను చేయాల్సినంత సెక్స్ చేయలేదని అన్న కరణ్.. ప్రస్తుతం తనకు సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి లేదని అతను వ్యాఖ్యానించాడు. తనకు తానుగా ప్రస్తుతం సెక్స్ కోసం ఎవరి వెంటా పడే పరిస్థితి లేదని.. ఎవరైనా తన వెంట పడితే మాత్రం సెక్స్ చేయడానికి ప్రయత్నిస్తానని కరణ్ తెలిపాడు.

  తన మొబైల్ కు మెసేజ్ లు

  తన మొబైల్ కు మెసేజ్ లు

  తనను అందరూ గే అనుకుంటారని.. రోజూ పొద్దున ‘హాయ్ గే.. గుడ్ మార్నింగ్' అంటూ తన మొబైల్ కు మెసేజ్ లు వస్తుంటాయని.. తనలో కొంచెం ఆడంగి లక్షణాలున్న మాట వాస్తవమే అని ఓపెన్ గా గతంలోనూ కరణ్ చెప్పుకొచ్చారు.

  వికారంగా ఉండే వాటిని

  వికారంగా ఉండే వాటిని

  'నేను శృంగారం కోసం ఎంత మాత్రం వెంపర్లాడటం లేదు. ఆ విషయంలో నన్ను ఎవరైనా వెంటాడ దలుచుకుంటే వెంటాడొచ్చు. కానీ నేను అందుకు సిద్దంగా లేను. గతంలో ఓ సారి ఓపెన్ సెక్స్ పార్టీకి పిలిచినా తిరస్కరించాను. వికారమైన వాటిని నేను ఊహించలేను. నేనొక మొద్దు లాంటి వాడిని. ఏం చేయాలి ఎలా చూడాలి అన్నది నాకు తెలియదు. ఒక్కరినే నేను హ్యాండిల్ చేయలను. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో నేను ఎలా చేయగలను' అంటూ కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు.

  సోదరుడుతో ఎవరైనా

  సోదరుడుతో ఎవరైనా

  షారుక్‌తో తనకి సెక్సువల్‌ రిలేషన్‌ వుందనే పుకార్లపై ఘాటుగా స్పందించాడు. సోదరుడితో ఎవరైనా అలా చేస్తారా అని ప్రశ్నించాడు. కరణ్‌ పుస్తకం రిలీజ్‌ అయితే ఇంకా అందులో ఎన్ని సంచలన సంగతులుంటాయో చూడాల్సిందే.

  నేను విభిన్నం

  నేను విభిన్నం

  ‘స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన పురుషుడు అనే పదం నాకు అస్సలు నచ్చదు. చిన్నతనంలో నా సమస్య ఏమిటో తెలియక సతమతం అయ్యేవాన్ని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మిగతా పిల్లలకంటే నేను విభిన్నం అని తెలుసుకున్నాను. ఈ విషయంలో నాకు నా తల్లిదండ్రులు పూర్తి సపోర్టుగా నిలిచారు' అని తెలిపారు.

  హోమో సెక్సువాలిటీ

  హోమో సెక్సువాలిటీ

  తన సినిమాల్లో హోమోసెక్సువాలిటీ అంశాన్ని నెగెటివ్ గా చూపించడంపై.... కరణ్ జోహార్ స్పందిస్తూ ఈ అంశాన్ని సినిమాల్లో చర్చించిన మొదటి ఫిల్మ్ మేకర్ ను నేను అని చెప్పుకొచ్చారు. కల్ హో నహో, దోస్తానా.....సినిమాల్లో ఈ అంశాలపై చర్చ ఉంది. తర్వాత చాలా మంది యంగ్స స్టర్స్ నుండి నాకు లెటర్స్ వచ్చాయి. తమ పేరెంట్స్ తమ సెక్సువాలిటీ గురించి ఐడెంటిఫై చేయడానికి ఈ సినిమాలు చాలా దోహదపడ్డాయని రాసారు. ఇపుడు చాలా సినిమాల్లో ఇలాంటి అంశాలు వస్తున్నాయి. నా సినిమాలతో ఇది మొదలైనందుకు గర్వంగా ఉంది అన్నారు.

  English summary
  Karan Johar had his first sexual encounter at 26 but this is not something he is 'proud' of. Completely inexperienced sexually up to that point of time, he paid for sex in New York. "It was a nerve-wracking experience for me," Johar says in his memoir.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X