రామ్ గోపాల్ వర్మలో టాలెంట్ చచ్చిపోయిందా?
కరణ్ జోహార్ పై మరోసారి రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేసారు.కరణ్ జోహార్ తాజా చిత్రం వుయ్ ఆర్ ఫ్యామిలీ రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ చిత్రం స్టెప్ మామ్ అఫీషయల్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం గురించి వర్మ ట్వీట్ చేస్తూ..అఫీషయల్ గా రీమేక్ చేయటంలో ఉన్న మంచి విషయం ఏమిటంటే..అఫీయల్ గా మనం ఎంత బ్యాడ్ మేకర్స్ మో ప్రపంచానికి ప్రూవ్ చేయటానికి ఉపయోగపడుతుంది అన్నారు. దానికి కరణ్ కూడా తీవ్రంగానే స్పందించారు...ఆయన ట్వీట్ చేస్తూ..ఇది చాలా దురదృష్ణం..ఎక్సట్రీమ్ ఫెయిల్యూర్..ట్యాలెంట్ చచ్చిపోవటం..ఫిల్మ్ మేకర్స్ ని నెగిటివ్ జోన్ లోకి తోసేస్తుంది..ఏం చేస్తాం ఇది నమ్మలేని నిజం అన్నట్లు ట్వీట్ చేసారు. అంటే కరణ్ దృష్ఠిలో వర్మ...టాలెంట్ ని పూర్తిగా కోల్పోయినట్లు..నెగిటివ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్లు...ఇంతకీ ఇద్దరిలో ఎవరి మాట నిజమంటారు.
More from Filmibeat
రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ అప్పలరాజు వుయ్ ఆర్ ప్యామిలీ కరణ్ జోహార్ ram gopal varma appalaraju we are family twitter


Click it and Unblock the Notifications











