శ్రీరెడ్డి.. అమెరికాలో నీ వ్యాపారమేంటో బయటపెట్టాలా? కరాటే కల్యాణి ఫైర్

గతకొంతకాలంగా శ్రీ రెడ్డి న్యాయం జరగాలని మీడియాతో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. వర్మ అనమన్నాడని పవన్ ను అనరాని మాట అన్న శ్రీ రెడ్డి బరితెగింపు అందరు చూస్తున్నారు. ఆమె పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయలో మండిపడుతున్నారు. తాజాగా శ్రీ రెడ్డి తనదగ్గర చాలా ఆధారాలున్నాయని వాటన్నింటిని బయట పెడతానని ప్రకటించింది. తాజాగా శ్రీ రెడ్డి పై కరాటే కళ్యాణి సంచలన ప్రకటన చేసినట్టు మీడియాలో కథనం వెలువడింది.

తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్న శ్రీ రెడ్డి...

తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్న శ్రీ రెడ్డి...

గతకొంతకాలంగా శ్రీ రెడ్డి న్యాయం జరగాలని మీడియాతో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. వర్మ అనమన్నాడని పవన్ ను అనరాని మాట అన్న శ్రీ రెడ్డి బరితెగింపు అందరు చూస్తున్నారు. ఆమె పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయలో మండిపడుతున్నారు. తాజాగా శ్రీ రెడ్డి తనదగ్గర చాలా ఆధారాలున్నాయని వాటన్నింటిని బయట పెడతానని ప్రకటించింది.

శ్రీ రెడ్డి పై కరాటే కళ్యాణి సంచలన కామెంట్స్...

శ్రీ రెడ్డి పై కరాటే కళ్యాణి సంచలన కామెంట్స్...

తాజాగా శ్రీ రెడ్డి చేస్తున్న కామెంట్స్ నచ్చక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి ఆమెపై ఫైర్అయ్యారు. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడుతూ.. అసలు నీకు తెలుసా నీకేం కావాలో ? ముందు నీకు ఎం కావాలో నువ్వు తెలుసుకో ఆ తరువాత ఇతరుల గురించి మాట్లాడు. పోరాటం, న్యాయం, ధర్మం అంటున్నావ్, అసలు నీదగ్గర నీతి న్యాయం ఉందా అని ప్రశ్నించారు.

నిన్ను వదిలే ప్రసక్తి లేదు...

నిన్ను వదిలే ప్రసక్తి లేదు...

నువ్వు శ్రీ శక్తిగా పేరు మార్చుకున్నావు, నీకు ఇలా పేర్లు మార్చుకోవడం అలవాటే, ఇండస్ట్రీ కోసం బలైపోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఏమై పోవడానికైనా రెడీ కాని నీపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను. నిన్ను నేను వదిలే ప్రసక్తే లేదు. నీ అంతు చూసే వరుకు నేను నిద్ర పోను. నీ వ్యవహారం అంతా నాకు తెలుసు.

నీ తప్పుల్ని ఒప్పుకో..

నీ తప్పుల్ని ఒప్పుకో..

మర్యాదగా నువ్వ చేసిన తప్పుల్ని ఒప్పుకో. లేదా నేనే నీ బండారం అంతా బయట పెట్టాల్సి వస్తుంది.ఎదో ఒక రోజు నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించే రోజు వస్తుంది. నీకు తాగుడు అలవాటు ఉంది. నువ్వు తాగి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, నాదగ్గర నీ ఫోటోలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు తీస్తాను. టివిలో నువ్వు చెప్పే నీతులు ముందు నువ్వు పాటించు. ఆ తరువాత అందరికి చెబితే బాగుంటుంది. జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకో ముందు.

అమెరికా వెళ్లి నువ్వు ఏం చేసావ్ ?

అమెరికా వెళ్లి నువ్వు ఏం చేసావ్ ?

శ్రీ రెడ్డి నువ్వు అమెరికా వెళ్లి ఎంత డబ్బు సంపాదించావో లెక్కలు బయటకు తీయమంటావా? నువ్ అమెరికాలో సర్వీస్ అపార్ట్‌మెంట్ తీసుకుని ఏం చేశావో చెప్పమంటావా? నువ్వు అమెరికాలో ఎక్కడ ఉన్నావు ? ఎంతమందిని మోసం చేసావు ? అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అన్నింటిని బయటకు తీసే రోజు వస్తుంది. అమెరికా వెళ్లి నువ్వు సంపాదించిన లెక్కలు బయటికి నువ్వు చెప్తావా ? నన్ను చెప్పమంటావా ? అని విమర్శించడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X