Don't Miss!
- News
తెలంగాణలో కరోనా కల్లోలం.. 457 మందికి పాజిటివ్
- Sports
బెయిర్ స్టోను కోహ్లీ అనవసరంగా గెలికాడు.. పుజారాలా ఆడేటోడు పంత్‌లా చెలరేగాడు: సెహ్వాగ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
విశ్వక్ వివాదంలోకి అనసూయని లాగిన కరాటే కళ్యాణి.. ఆమె వాడితే, రోడ్డెక్కి డాన్స్ చేస్తే తప్పు లేదా?
విశ్వక్
సేన్
యాంకర్
దేవి
నాగవల్లి
మధ్య
వివాదం
తెరపైకి
కనిపించడం
లేదు.
ఈ
విషయం
మీద
ఇద్దరికీ
వ్యక్తిగతంగా
మద్దతు
లభిస్తోంది.
అయితే
దేవి
నాగవల్లికి
లభిస్తున్న
మద్దతు
కంటే
విశ్వక్
సేన్
కు
లభిస్తున్న
మద్దతు
ఎక్కువగా
ఉంటుంది.
మాజీ
బిగ్
బాస్
కంటెస్టెంట్
లు
ఇప్పటికే
కొంతమంది
కామెంట్స్
చేయగా
ఇప్పుడు
మరో
మాజీ
బిగ్
బాస్
కంటెస్టెంట్,
సినీ
నటి
కరాటే
కళ్యాణి
అనసూయను
ఈ
విషయంలోకి
లాగుతూ
కొన్ని
కామెంట్స్
చేసింది.
ఆ
అంశం
ఇప్పుడు
హాట్
టాపిక్
గా
మారింది.
ఆ
వివరాల్లోకి
వెళితే

ప్రమోషన్స్ లో భాగంగా
విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున్ కళ్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మే ఆరో తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక వీడియో షూట్ చేశారు. అయితే ఆ ప్రాంక్ వీడియో చేయడం కరెక్ట్ కాదు దేవి నాగవల్లి ఒక డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ లో భాగంగానే విశ్వక్ సేన్ సదరు స్టూడియోకి వెళ్లడం జరిగింది.

స్త్రీ వాదం మీద దాడి
వెళ్ళిన
తర్వాత
అంతా
బాగానే
ఉంది
కానీ
తనను
పాగల్
సేన్
అని
డిప్రెషన్
పర్సన్
అని
మాట్లాడటం
ఏ
మాత్రం
కరెక్ట్
కాదని
విశ్వక్
సేన్
పేర్కొన్నారు.
దీంతో
దేవి
నాగవల్లి
నోరుజారి
గెట్
అవుట్
ఆఫ్
మై
స్టూడియో
అంటూ
కామెంట్
చేసింది.
ఈ
వ్యవహారం
ఇక్కడితో
ఆగక
పోవడంతో
విశ్వక్
సేన్
కూడా
పొరపాటున
ఒక
బూతు
మాట
అనేశాడు.
ఇక
అంతే
ఈ
వ్యవహారం
పెద్ద
ఎత్తున
చర్చనీయాంశంగా
మారింది.
స్త్రీ
వాదం
మీద
దాడి
అంటూ
పెద్ద
ఎత్తున
ప్రచారం
జరుగుతున్న
క్రమంలో
కొంతమంది
విశ్వక్
సేన్
కు
మద్దతుగా
మాట్లాడుతున్నారు.

ఏమైంది అమ్మ?
అందులో భాగంగానే రాహుల్ రామకృష్ణ, సీనియర్ నటి కస్తూరి, బాబు గోగినేని వంటివారు విశ్వక్ సేన్ కు మద్దతుగా మాట్లాడగా ఇప్పుడు ఈ జాబితాలో కరాటే కళ్యాణి కూడా వచ్చి చేరింది. ఏకంగా అనసూయను విషయంలోకి లాగుతూ ఇప్పుడు హాట్ కామెంట్స్ చేసింది. ''3*3 టీవీ వర్సెస్ సేన్‌లో పూర్తిగా టీవీ వాళ్లదే తప్పు. నేను ఆ హీరోకి సపోర్ట్ చేస్తా. అనసూయ ఎన్నిసార్లు F** పదం వాడినప్పుడు నువ్వు రోడ్డు మీద డాన్స్ చేసినప్పుడు ఏమైంది అమ్మ?'' అంటూ చురకలు అంటించింది కరాటే కళ్యాణి.

మీడియాకి ఎక్కి
నిజానికి అదే స్టుడియోలో.. అదే యాంకర్ ముందు కూర్చున్న యాంకర్ అనసూయ.. అదే పదం.. F*** దానికి ing కూడా చేర్చుతూ బూతులు మాట్లాడింది. అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో అనసూయ మీడియాకి ఎక్కి తెగ హడావిడి చేసిన విషయం తెలిసిందే.

ఆడుకుంటున్న నెటిజన్లు
ఆ సందర్భంలో అనసూయ టీవీ 9 స్టూడియోలో F***ing అంటూ బూతులు మాట్లాడింది. అయితే అప్పుడు మాత్రం ఎదురుగా ఉన్న యాంకర్ దేవికి అది బూతులా అనిపించకపోగా.. ఆ బూతు మాట్లాడిన అనసూయలో ఫైటర్ కనిపిస్తున్నారంటూ తెగ పొంగిపోయింది. ఇప్పుడు అదే వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు ఆడుకుంటున్నారు.