ప్రియుడు ఒక్కడే చాలు...

వాస్తవానికి కార్గిల్‌లోని డి-జొగెలా హోటల్‌లో వీరు ఉన్నారన్న విషయం తెలియగానే వందలాది మంది అభిమానులు అక్కడ బారులు తీరారు.అయితే ఆమె ఎవరినీ పట్టించుకోలేదు. చివరకి బయిటకు వచ్చి చిన్న విష్ కూడా చేయలేదు. కరీనా జన్మదినోత్సవ వేడుకలో సైఫ్ ఒక్కరే పాల్గొన్నారని హోటల్ సిబ్బంది తెలిపారు. వారు తమ గదిలోనే ఉండిపోయారని.. బయట ఉన్న అభిమానులను పలకరించడానికి రాలేదని చెప్పారు.అయినా ఆమె ప్రియుడొక్కడుంటే చాలని ఫీలయి ఉంటుంది అని బాలీవుడ్ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











