షకీరాను మైమరిపించే స్టైల్ లో బెల్లీ డ్యాన్స్..హిప్ మూవ్ మెంట్ చేసా: కరీనా కపూర్
రోహిత్ శెట్టి అప్ కమింగ్ కామిడీ మూవి గోల్ మాల్-౩ చిత్రంలో ఓ పాటలో షకీరాను మైమరిపించేలా నృత్యం చేసిందని బాలీవుడ్ టాక్. బెల్లీ డ్యాన్స్... హిప్ మూవ్ మెంట్...తదితర స్టెప్పుల్ని ఎక్కువసార్లు రిహార్సల్స్ చేయకుండానే కరీనా కపూర్ చక్కగా అభియనించిందట. ఇందుకు కొరియో గ్రాఫర్ గణేష్ ఆచార్య ఎక్స్ లెంట్ కొరియోగ్రాఫి చేశారని బాలీవుడ్ టాక్. గతంలో జబ్ వుయ్ మెట్ లో కరీనీ కపూర్ ధరించిన కాస్ట్యూమ్స్ ఎలా గుర్తింపు తెచ్చుకున్నాయో.....తాజా చిత్రంలోనూ ఆమె దుస్తులకి అంతే గుర్తింపు వస్తుందని ప్రచారం జరుగుతోంది. బెల్లీ డ్యాన్స్ లో తనదైన ముద్ర వేసిన కరీనా కపూర్...ఆ తరహా నృత్యానికి మళ్లీ ఆకర్షణగా తీసుకొస్తుందని అంటున్నారు.
కరీనా కపూర్ గోల్ మాల్ 3 షకీరా రోహిత్ శెట్టి గణేష్ ఆచార్య kareena kapoor golmaal 3 shakira rohit shetty ganesh acharya


Click it and Unblock the Notifications