బాత్రూమ్ కామాయణంలో కరీనా కపూర్!

వివరాల్లోకి వెళ్తే ముంబయ్ లో ఇటీవల ఇద్దరూ మహా పాష్ హోటల్ లో డిన్నర్ కు వెళ్ళారు. సరస సంభాషణలతో పాటు , ద్రవ యోగం కూడా చవి చూసిన అనంతరం కరీనాకు టాయిలెట్ కు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఆమె లోపలికి వెళ్ళగానే, సైఫ్ కూడా లోపలికి దూరిపోయాడట. అది మహిళల టాయిలెట్ కావడంతో బయట హై సొసైటీ మహిళలు వెయిట్ చేస్తున్నారు.
చాలా సేపటికి కరీనాతో పాటు సైఫ్ బయటికి రావడంతో వాళ్ళు ఆశ్చర్య పోయారు. మహీళల టాయిలెట్ లోకి ఎలా వచ్చావని వారు నిలదీయగా సిగరెట్ తాగడానికి లోపలికి దూరానని అతను చెపుకున్నాడట. ఆయన లోపలికి దూరిన మాట వాస్తవమే కానీ, లోపల ఇంకా ఏమైనా దూరాయా అని ఆ హై సొసైటీ మహిళలు హిందీలో జోక్స్ పేల్చడంతో ఇద్దరూ సిగ్గుపడి త్వరగా బిల్లు చెల్లించి పారిపోయినట్టు ముంబాయ్ టాభ్లాయిడ్స్ రాశాయి


Click it and Unblock the Notifications











