కరీనా తో ప్రేమాయణం నిజమే: సైఫ్ అలీఖాన్

By Staff

కామాతురాణాం నభయం న లజ్జ అన్నట్టుగా కరీనా కపూర్ ప్రవర్తించింది. బీచ్ ల వెంట, పబ్ ల వెంట షాహిద్ కపూర్ తో చానాళ్లు అతుక్కు తిరిగిన కరీనా కపూర్ ఆయనకు షాక్ ఇచ్చి కొత్త జోడీని వెతుక్కుంది. కొత్త బాయ్ ఫ్రెండ్ ముదురు సైఫ్ అలీఖాన్ కావడం ఇక్కడ విశేషం. క్లబ్ లో సైఫ్ కౌగిలిలో కరిగిపోతూ అందరికంట పడిన కరీనా తమ మధ్య ఉన్న సంబంధం కేవలం స్నేహమేనని వగలు పోయింది. కొద్ది రోజులయిందో లేదో ఇపుడు సైఫ్ తో పబ్లిక్ గా బయటకు వచ్చి మేమిద్దరం ఒక్కటయ్యాం అంటూ సైఫ్ పక్కన ముసిముసి నవ్వులతో కోరస్ ప్పింది. తన కన్నా పెద్దదయిన అమృతా సింగ్ ను పెళ్లాడిన సైఫ్ పిల్లలు కలిగాక ఆమకు గుడ్ బాయ్ చెప్పాడు. స్వట్జర్లాండ్ కు చెందిన మోడల్ రోసా తో కొద్ది సంవత్సరాలు కలిసున్న సైఫ్ సంవత్సరం క్రితమే ఆమెతో విడిపోయాడు. ఇపుడు కొత్త పిట్ట కరీనా కపూర్ ను బుట్టలో వేసుకున్నాడు. కాసనోవా గా మున్ముందు ఇంకెన్ని చేయున్నాడో కరీనాకేం తెలుసు.

More from Filmibeat

Read more about: kareena saif ali khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X