»   » శాతకర్ణికి... పన్ను మినహాయింపు వేస్ట్, ప్రజలు మోస పోయారు!

శాతకర్ణికి... పన్ను మినహాయింపు వేస్ట్, ప్రజలు మోస పోయారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు జాతికి సంబంధించి చారిత్రక కథాంశంతో తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

పన్ను నినహాయింపు వస్తే టిక్కెట్లు రేటు తగ్గిస్తారని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరుగక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై తాజాగా కరీంనగర్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు విమర్శించారు.

ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడం వేస్ట్ అని వారు అంటున్నారు. ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు, ఒక సినిమాను ప్రజలు ఆదరించాలనే ఉద్దేశ్యంతో వారిని ప్రోత్సహించడానికే పన్ను మినహాయింపు ఇస్తారు, ఆ మేరకు థియేటర్ యాజమాన్యాలు టికెట్ ధరలను తగ్గించాలి. కానీ అలాంటిదేమీ జరుగలేదు. ఈ విషయంలో ప్రజలు మోస పోయారని తెలిపారు.

బాలయ్య బాబు నన్ను కొట్టలేదు, తప్పంతా నాదే: అభిమాని వివరణ

బాలయ్య బాబు నన్ను కొట్టలేదు, తప్పంతా నాదే: అభిమాని వివరణ

ఇటీవల బాలయ్య సినిమా ప్రమోసన్లో పాల్గొన్న సందర్భంలో అభిమాని సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించగా.... బాలయ్య అతన్ని తోసేసారు. ఈ ఘటనపై వివాదం రేగింది. దీనిపై సదరు అభిమాని స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

భాదేస్తోంది, వాళ్లందరికీ ఫ్రెండ్లీ వార్నింగ్, కించపరుచుకోవం మానేయండి: డైరక్టర్ క్రిష్ (ఇంటర్వూ)

భాదేస్తోంది, వాళ్లందరికీ ఫ్రెండ్లీ వార్నింగ్, కించపరుచుకోవం మానేయండి: డైరక్టర్ క్రిష్ (ఇంటర్వూ)

భాదేస్తోంది, వాళ్లందరికీ ఫ్రెండ్లీ వార్నింగ్, కించపరుచుకోవం మానేయండి అని చిత్ర డైరక్టర్ క్రిష్ అన్నారు. క్రిష్ పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి.

శాతకర్ణి... ఆ విమర్శపై నిజాయితీగా స్పందించిన బాలకృష్ణ

శాతకర్ణి... ఆ విమర్శపై నిజాయితీగా స్పందించిన బాలకృష్ణ

బాలయ్య ఏం చేసినా నిక్కచ్చిగా ఉంటుంది, ఆయన మాట ముక్కు సూటిగా ఉంటుంది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పడం ఆయనకు చేతకాదు.... అనేది ఆయనకు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

‘ఖైదీ నంబర్‌ 150’ కలెక్షన్లను‘గౌతమిపుత్ర శాతకర్ణి’ దాటేసిందా...ఎంతవరకూ నిజం?

‘ఖైదీ నంబర్‌ 150’ కలెక్షన్లను‘గౌతమిపుత్ర శాతకర్ణి’ దాటేసిందా...ఎంతవరకూ నిజం?

‘ఖైదీ నంబర్‌ 150' కలెక్షన్లను‘గౌతమిపుత్ర శాతకర్ణి' దాటేసిందా...ఎంతవరకూ నిజం?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Karimnagar council members criticized about Gouthamiputra Satakarni tax exemption issue. Check out Details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu