కరీనా అతి పేద్ద ముద్దు సన్నివేశం
బాలీవుడ్ తెరపై సుదీర్ఘ చుంబనం చేసిన హీరోయిన్‌గా తన అక్క కరిష్మాకపూర్ పేరిట ఉన్న రికార్డును కరీనాకపూర్ తిరిగి లిఖించనుంది. 'రాజా హిందుస్థాని" చిత్రంలో అమీర్‌ఖాన్-కరిష్మాకపూర్‌ల నడుమ చిత్రీకరించిన ముద్దు సన్నివేశం ఇప్పటివరకూ బాలీవుడ్‌లో 'అతి పెద్ద ముద్దు దృశ్యం"గా నమోదై ఉంది. తాజాగా 'ఖుర్బాని" చిత్రం కోసం సైఫ్ అలీఖాన్-కరీనాకపూర్‌లపై చిత్రీకరించబడిన పెద్ద ముద్దు సన్నివేశం నిడివిలోనూ, గాఢతలోనూ 'రాజా హిందుస్థాని" రికార్డును తుడిచిపెట్టేయనుందని తెలుస్తోంది. నిజజీవితంలో 'సహజీవనం" చేస్తున్న సైఫ్ అలీఖాన్-కరీనాలు ఈ ముద్దు దృశ్యంలో తన్మయత్వంతో నటించి, సారీ.. జీవించి- సదరు సన్నివేశానికి సహజత్వాన్ని అద్దారని తెలుస్తోంది. ఈ చిత్రంలోని మరో సన్నివేశంలో కరీనా 'పూర్తి అర్ధనగ్నం"గా నటించిన విషయం తెలిసిందే!
కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ కరిష్మా కపూర్ ఖుర్బానీ బాలీవుడ్ karina kapoor saif ali khan karishma kapoor kiss bollywood


Click it and Unblock the Notifications