మరీ ఇంత తెగింపా? పాపులారిటీ కోసం హీరోయిన్ హాట్ ఫోజులు (ఫోటోస్)
Recommended Video

సినిమా పరిశ్రమలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కాస్త చూడచక్కని రూపం, ప్రేక్షకులను మెప్పించే నటన ఉంటే చాలు సినిమాల్లో అవకాశాలు దక్కేవి. అయితే ఇపుడున్న తీవ్రమైన పోటీ ప్రపంచంలో ఇటు నటన పరంగా, అటు అందం పరంగా కూడా తెగింపు మాత్రమే కాదు, పాపులారిటీ కూడా చాలా అవసరం. ఇందుకోసం పలువురు హీరోయిన్లు తమ అందాల ప్రదర్శనతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

అదే దారిలో కరిష్మా శర్మ
‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' అనే వెబ్ సిరీస్‌లో శృంగార సీన్లలో నటించిన కరిష్మా శర్మ..... తాజా ఫోటో షూట్లో దాదాపు నగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో ఏ హీరోయిన్ కూడా ఈ రేంజిలో రెచ్చిపోలేదు.

టీవీ నుండి బాలీవుడ్ స్థాయికి ఎదిగేందుకే
కరిష్మా శర్మ వయసు 23 సంవత్సరాలు. టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె పలు సీరియల్స్, రియాల్టీ షోలలో నటించారు. బాలీవుడ్ హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. వీలైనంత త్వరగా బుల్లితెర స్థాయి నుండి వెండి తెర స్థాయికి ఎదిగేందుకే ఆమె ఇలా తెగింపుగా ముందుకు సాగుతోందని తెలుస్తోంది.

వెబ్ సిరీస్‌తో సంచలనం
ఏక్తాకపూర్ నిర్మించిన ‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించిన కరిష్మా శర్మ బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇందులో ఆమె బోల్డ్ పెర్ఫార్మెన్స్, అందాల ఆరబోత ఓ సంచలనం.

నెక్ట్స్ టార్గెట్ బాలీవుడ్
2015లో కరిష్మా శర్మ ‘ప్యార్ కి పంచనామా 2' అనే చిత్రంలో నటించింది. అయితే ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించడంతో పెద్దగా పేరు రాలేదు. సోలో హీరోయిన్ ఛాన్స్ కొట్టాలనేది కరిష్మా శర్మ టార్గెట్. మరి అమ్మడి అందాల ఆరబోత చూసైనా అవకాశాలు తన్నుకొస్తోయో? లేదో? చూడాలి.


Click it and Unblock the Notifications











