హాట్ పిక్స్ : బికినీ అందాల మాయ..కుర్రాళ్ళు మరో లోకంలోకి !

Recommended Video

Karishma Sharma Instagram Photos Raises Heat

చిత్ర పరిశ్రమలో అందగత్తెలు చాలామందే ఉంటారు. కానీ వారందరికీ అవకాశాలు రావు. అందం, నటనతో పాటు హీరోయిన్ గా ఎదగాలంటే అదృష్టం కూడా కలసి రావాలేమో. ఈ అందాల సమ్మోహన సుందరిని చూస్తే అలా అనిపించక మానదు. ఈ ఉపోద్ఘాతం మొత్తం టివి నటి కరిష్మా శర్మ గురించే.

స్టార్ హీరోయిన్స్ సైతం అసూయ పడే అందం

కరిష్మా శర్మ అందం ముందు బడా హీరోయిన్లు సైతం దిగదుడుపు అనిపించక మానదు. కరిష్మా బుల్లి తెరపై ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తోంది.

సోషల్ మీడియాలో దాడి

కరిష్మా శర్మ తన అంద చందాలతో సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే అభిమానులకు చేరువైంది. ఇప్పుడు ఆమె ప్రయత్నం మొత్తం దర్శక నిర్మాతలని ఆకర్షించడమే. అందుకు తగ్గట్లుగానే సోషల్ మీడియాలో తన మత్తెక్కించే అందాలని బికిలో ఆరబోస్తూ ఆకట్టుకుంటోంది.

గురి మొత్తం బాలీవుడ్ పైనే

ఇంతటి అందాల అతిలోక సుందరిని తమ చిత్రాలలో నటింప జేసేందుకు దక్షణాది నిర్మాతలు క్యూ కడతారు. మన నిర్మాతల దృష్టి ఎప్పుడూ ఉత్తరాది భామలపైనే ఉంటుంది. కానీ తనకు వచ్చిన అవకాశాల్ని కరిష్మా రిజెక్ట్ చేస్తోందట. మొదట తాను బాలీవుడ్ లోనే నటించాలని కంకణం కట్టుకుంది.

భారీ పెరుగుతున్న అభిమానులు

కరిష్మాకు ఇంస్టాగ్రామ్ లో 7 లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేవలం టివి ఆర్టిస్టుగా పాపులర్ అయిన ఈ భామ తన అందాలతో కుర్రకారుకి వల వేస్తోంది. తరచుగా బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తూ యువతని మరో లోకంలోకి తీసుకుని వెళుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X