కరిష్మా...అండర్ వేర్ యాడ్ హల్ చల్ (వీడియో)
ముంబై: బిగ్ బాస్-8లో పాల్గొన్న బాలీవుడ్ నటి, మోడల్ కరిష్మా తన్నా గురించి గత రెండు మూడు రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో నటుడు, మోడల్ ఉపేన్ పటేల్‌తో కలిసి ఆమె బిగ్ బాస్ రియాల్టీ షోలో హద్దులు మీరింది. తమను కెమెరాలు గమనిస్తున్నాయనే విషయం మరిచిపోయి రియల్ ముద్దుల్లో మునిగి పోయారిద్దరు.
అంతర్జాలంలో ఈ వార్త వ్యాపించడంతో....గూగుల్ సెర్చ్ లో కూడా ఆమె గురించి వెతుకులాట(సెర్చ్) చేయడం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన పాత వీడియోలు తెరపైకి వస్తున్నాయి. గతంలో ఓ అండర్ వేర్ యాడ్లో కరిష్మా తన్నా నటించిన యూట్యూబ్ వీడియో ఇపుడు వైరల్ లా వ్యాపిస్తోంది. (కరిష్మా తన్నా మరో హాట్ వీడియో)
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తుండటంతో ఇపుడు ఈ వీడియో హైలెట్ అవుతోంది. దీంతో పాటు గతంలో ఆమెకు సంబంధించిన పలు హాట్ అండ్ సెక్సీ వీడియోలు కూడా ఇపుడు జనాలు తెగ చూసేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ రియాల్టీ షో వివాదం పుణ్యమా అని కరిష్మా తన్నాకు ఫాలోయింగ్ పెరిగి పోతోంది.


Click it and Unblock the Notifications











