»   » విడాకుల తర్వాత.... హీరోయిన్ హాట్ హాట్‌గా, హ్యాపీ హ్యాపీగా!

విడాకుల తర్వాత.... హీరోయిన్ హాట్ హాట్‌గా, హ్యాపీ హ్యాపీగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ గతేడాది భర్తతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసింది. భర్త సంజయ్ కపూర్‌తో విడాకుల గొడవ కారణంగా చాలా కాలంగా మనశ్శాంతి లేకుండా గడిపిన ఈ బ్యూటీ విడాకుల తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. తనకు నచ్చిన ప్రదేశాల్లో పర్యటిస్తూ, తనకు నచ్చిన విధంగా ఉంటోంది.

ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో విహరిస్తున్న ఈ నైన్టీస్ బ్యూటీ..... వయసు పెరిగినా తనలో అందం, ఆకర్షణ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. హాట్ హాట్ ఫోటోస్ పోస్టు చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది.

బికినీ పిక్ పోస్టు చేసిన కరిష్మా

బికినీ పిక్ పోస్టు చేసిన కరిష్మా

ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కరిష్మా తన బికినీ ఫోటోను పోస్టు చేసింది. 43 సంవత్సరాల వయసున్న ఈ బ్యూటీ తనలో ఇంకా సెక్సీ నెస్ తగ్గ లేదని, అందంతో అభిమానులను ఎంటర్టెన్ చేయగల సత్తా తనలో ఉందనే సంకేతాలు ఇస్తోంది.

హాట్ కరిష్మా

హాట్ కరిష్మా

ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ సోషల్ మీడియాలో తనకు ఫాలోయింగ్ మరింత పెంచుకుంటోంది. మళ్లీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతోంది.

యోగా

యోగా

ఇటీవల వరల్డ్ యోగాడే సందర్భంగా కరిష్మా కపూర్ పోస్టు చేసిన ఫోటో ఇది. ఆమె ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం ప్రతి రోజూ యోగా చేస్తూ ఫిట్ గా ఉండటమే.

హ్యాపీగా

హ్యాపీగా

ఫ్రాన్స్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న కరిష్మా... అక్కడ తన స్నేహితురాలితో కలిసి హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

భర్తతో విడిపోయిన కరిష్మా

భర్తతో విడిపోయిన కరిష్మా

2003లో సంజయ్ కపూర్‌ను పెళ్లాడిన కరిష్మా గతేడాది అతడితో విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల ముందు వీరి మధ్య చాలా గొడవలు జరిగాయి. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు, కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

కరిష్మా మాజీ భర్త ఎంత రిచ్చో.... ఆర్భాటంగా మూడో పెళ్లి!

కరిష్మా మాజీ భర్త ఎంత రిచ్చో.... ఆర్భాటంగా మూడో పెళ్లి!

కరిష్మాతో విడిపయిన తర్వాత సంజయ్ కపూర్ ఏప్రిల్ 13, 2017న మరో వివాహం చేసుకున్నాడు. ప్రియా సచ్‌దేవ్ అనే నటి, మోడల్‌తో ఢిల్లీలో అతడి వివాహం జరిగింది. ఢిల్లీలో పెళ్లి సింపుల్‌గా జరిగినా... న్యూయార్కులో భారీగా డబ్బు ఖర్చు పెట్టి వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు.

మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Karisma Kapoor is holidaying in France and took to her Instagram handle to post the superhot picture of herself sporting a black bikini. She captioned it as, "Sunny days." It looks like our favourite 90s star is getting younger by the day and she surely knows how to raise the temperatures!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu