»   » కిస్సులతో రెచ్చగొట్టనున్న హాట్ ఆంటీ కరిష్మా

కిస్సులతో రెచ్చగొట్టనున్న హాట్ ఆంటీ కరిష్మా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పడు బాలీవుడ్ ను ఏలిన హీరోయిన్లలో కరిష్మా కపూర్ ఒకరు. తన అంద చందాలతో పాటు ఆకట్టుకునే నటనతో కరిష్మా బాలీవుడ్ జనాలను ఫిదా చేసింది. సాధారణంగా వయసు మళ్లిన హీరోయిన్లను ఆంటీలుగా చూసే దర్శక నిర్మాతలు వారికి చాన్సులు తగ్గించినట్టే కరిష్మా కూడా అవకాశాలు లేక తెరమరుగై పోయింది.

తాజాగా...'డేంజరస్ ఇష్క్" సినిమాతో రెండో ఇన్నింగ్స్ పారంభించబోతోంది కరిష్మా ఆంటీ. తన కెరీర్ విజయవంతంగా ముందుకు సాగాలంటే తనపై ప్రత్యేకమైన ముద్ర పడాలి కాబట్టి ఇందులో లిప్ కిస్సులతో రెచ్చపోవాలని నిర్ణయించుకుంది. తన సరసన నటించచే రజ్నీష్ దుగ్గల్ తో లిప్ లాక్, శృంగార సన్నివేశాల్లో హాట్ హాట్ గా నటించింది. కరిష్మా కంటే రజ్నీష్ 8 సంవత్సరాలు చిన్నవాడు కావడం గమనార్హం.

సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఇలా రెచ్చిపోయిన హీరోయిన్లు....పైకొచ్చిన దాఖలు లేవు. మరి కరిష్మా ఎంత మేరకు విజయం సాధిస్తుందో చూద్దాం...

English summary
Karisma is all set to do intimate scenes in her comeback film 'Dangerous Ishq'. Karisma has got couple of steamy bed scenes which are situational. Also, there are a series of lip locks too, which may put the actors in awkward situation, since Rajneesh is almost 8 years younger to the actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu