చినబాబు ట్విట్టర్ రివ్యూ: రైతు పాత్రలో కార్తి.. అక్కడ బ్లాక్ బస్టర్!

Recommended Video

Karthi's Chinna Babu Movie Twitter Review

విలక్షణ నటుడు సూర్య సోదరుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తీ తనదైన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో తనకంటూ ప్రత్యకమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. నా పేరు శివ, ఆవారా, ఖాకి వంటి హిట్ చిత్రాలు కార్తీ ఖాతాలో ఉన్నాయి. చివరగా విడుదలైన ఖాకి చిత్రం కార్తీ వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. తాజాగా విడుదలవుతున్న చినబాబు చిత్రంతో కార్తీ తన సత్తాని పూర్తి స్థాయిలో చాటాలని భావిస్తున్నాడు. సాయేషా, కార్తీ జంటగా నటించిన ఈ చిత్రం రైతు ప్రాధాన్యతని తెలియజేసే కథాంశంతో వస్తుండడం విశేషం. నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా ఆడియన్స్ రెస్పాన్స్, చిత్ర విశేషాలు తెలుసుకుందాం.

ప్రీమియర్స్ నుంచి రెస్పాన్స్ అదుర్స్

చినబాబు చిత్రానికి ప్రీమియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ అందరికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.

ఆ రెండు అంశాలు


చినబాబు చిత్రం నేడు విడుదల కాబోతోంది. ఫన్, ఎమోషన్స్ రెండూ ఈ చిత్రంలో ఉండనున్నాయి.

తమిళంలో

తమిళంలో చినబాబు చిత్రం కడైకుట్టి సింగం పేరుతో విడుదలవుతోంది. తమిళ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి యావరేజ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

అక్కడ బ్లాక్ బస్టర్ పక్కా

చినబాబు చిత్రం బి, సి సెంటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. బి, సి సెంటర్స్ ఆడియన్స్ కు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి.

కుటుంబ విలువలతో

రైతు కథతో పాటు ఈ చిత్రంలో కుటుంబ విలువలని కూడా చక్కగా చూపించారు.

కోలాహలం


తమిళంలో కార్తీకి మంచి క్రేజ్ ఉంది. చినబాబు చిత్రం విడుదలవుతున్న థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

ప్రీ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్

చినబాబు చిత్రం కోసం ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఈ చిత్రానికి మంచి ప్రీ బుకింగ్స్ లభిస్తున్నాయి.

చాలా కాలం తరువాత

చాలా కాలం తరువాత మంచి కుటుంబ కథా చిత్రం చూశాం. కార్తీ, సాయేషా, ఇతర నటీనటుల పెర్ఫామెన్స్ చాలా బావుంది.

ఫస్ట్ హాఫ్


దర్శకుడు పాండిరాజ్ మంచి సన్నివేశాలతో చెప్పుకోదగ్గ విధంగా ఫస్ట్ హాఫ్ మలిచాడు. మంచి కుటుంబ సన్నివేశాలు ఉన్నాయి.

అలాంటి చిత్రాన్ని అందించిన

చాలా కాలం తరువాత మంచి కుటుంబ కథా చిత్రాన్ని అందించిన దర్శకుడు పండి రాజ్ కు కృతజ్ఞతలు. వ్యవసాయం, రైతు ప్రాముఖ్యతని ఈ చిత్రంలో తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X