Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
''పోలిసుల మీద అభిప్రాయం మారింది....!''
Recommended Video
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ లో కార్తి హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హిరోయిన్ గా నటించిన చిత్రం ''ఖాకి '' ఈ సినిమాకు కధ దర్శకత్వం హెచ్.వినోత్,సంగీతం.జిబ్రాన్,ఉమేష్ గుప్తా,సుభాష్ గుప్తా,నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు కాగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఖాకి సినిమా ప్రీ రిలిస్ ఫంక్షన్ నిర్వహించారు ఈ వేడుకకి హీరో కార్తి,రకుల్,నిర్మాతలు మరియు ఇతర సినిమా నటి నటులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా హీరో కార్తి మాట్లాడుతూ ఈ సినిమా కొన్ని నిజ సంఘటనల ఆధారంగా చెయ్యటం జరిగింది,ఒక పది సంవత్సరాల కాలంలో పోలీసులు ఎదుర్కొన్న కష్టాలు ఒక కేస్ చేధించటానికి ఎదుర్కొన్న సవాళ్లు ఈ సినిమాలో చూపించడం జరిగింది.
నిజానికి ఒక పది సంవత్సరాల ముందు సెల్ ఫోన్స్ లెవ్వు.,పోలీసులకి సరైన వసతులు లెవ్వు,మంచి వాహనాలు లెవ్వు,పరుగెత్తుకుంటూ వెళ్లి పట్టుకోవాలి,ఇలాంటి వన్ని మేం ఈ సినిమాలో చూపించబోతున్నాం.,చాలా కష్ట పడి చేసిన సినిమా పూర్తిగా కమర్షియల్ సినిమా కాని మిమ్మలి కూడా ఆ కాలంలోకి తీసుకెళ్తుంది.,రకుల్ ఈ పాత్ర చేస్తుందా అనుకున్నాం కాని చాలా బాగా చేసింది.,ఈ వారం 17న సినిమా విడుదల చేస్తున్నాం అందరు చూసి మీ కామెంట్స్ చెప్పండి అని అన్నారు.