అలాంటి మంచి వాళ్ళ కోసమే ఈ సినిమా..
ఈ సందర్భంగా హిరో కార్తి మాట్లాడుతూ ఈ సినిమా ఇంత ఘనవిజయం అవుతుంది అని మాకు తెలుసు.. కాని ఆ రోజు కంటే ఈ రోజు ముఖ్యం. నిజానికి ఈ సినిమా చేస్తున్నప్పుడు నా భార్య రోజు నాతో చెప్పేది పోలిస్ వాళ్ళు ఎంత కష్టప
Recommended Video

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ లో కార్తి హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హిరోయిన్ గా నటించిన చిత్రం ''ఖాకి '' ఈ సినిమాకు కధ దర్శకత్వం హెచ్.వినోద్,సంగీతం.జిబ్రాన్,ఉమేష్ గుప్తా,సుభాష్ గుప్తా,నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు కాగా శనివారం ఉదయం హైదరాబాద్ లో ఖాకి సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ వేడుకకి హీరో కార్తి,రకుల్,నిర్మాతలు మరియు ఇతర సినిమా నటి నటులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హిరో కార్తి మాట్లాడుతూ ఈ సినిమా ఇంత ఘనవిజయం అవుతుంది అని మాకు తెలుసు.. కాని ఆ రోజు కంటే ఈ రోజు ముఖ్యం. నిజానికి ఈ సినిమా చేస్తున్నప్పుడు నా భార్య రోజు నాతో చెప్పేది పోలిస్ వాళ్ళు ఎంత కష్టపడతారో అంటూ రోజు రాత్రి పగలు లేకుండా కష్టపడతారు. పండుగలు సంబరాలు చేసుకోరు. రాత్రంతా రోడ్డుపైన వుంటారు. నిజం.. ఈ సినిమా పోలీసులకి అంకితం అందరు పోలీసులు చెడ్డవాళ్ళు వుండరు. మంచి వాళ్ళు కుడా వుంటారు అలాంటి మంచి వాళ్ళ కోసం ఈ సినిమా. ఈ రోజు పోలిస్ బెటాలియన్ అందరు మా సినిమా చూస్తున్నారు వాళ్ళ కామెంట్స్ కూడా వినాలని ఆసక్తితో వున్నాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











