మరోసారి నరేష్ ‘చిత్రం భలారే విచిత్రం’ నవ్వులే నవ్వులు

By Sindhu

సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలో కథకి,ఎమోషన్స్, ఎన్టర్టైన్ మెంట్, క్రియేటివిటి యే కాక కామెడీకి కూడా మంచి ప్రిపరెన్ప్ యిస్తారు. అలాంటి సినిమాలు ఇప్పుడు సర్వ సాదారణమైపోయినాయి. వీటికి బిన్నంగా ప్రస్తుతం కార్తీకమాసం చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత శివరామకష్ణా చెప్పారు. ఇందులో నరేష్ నటించిన కామిడి చిత్రం 'చిత్రం భలారే విచిత్ర. ఆ చిత్రం కూడా సెన్సేషనల్ హిట్ సాధించి నరేష్ కు మంచి బ్రేక్ ను ఇచ్చింది. ఆ చిత్రం లో ఫీమేళ్ గెటప్ అలరించిన ఇప్పుడు మళ్ళీ ఆడ వేశంతో తిరిగి ప్రేక్షకులను అలరించాడానికి మనముందుకు రాబోతున్నారు. కథాపరంగా కార్తీకమాస ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పంచారామ క్షేత్రాల నేపధ్యంలో కార్తీకమాసం చిత్రం రూపొందింది. ఓ పక్క దైవభక్తికి సంబంధించిన అంశాలతోపాటు కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు పెద్దపీట వేయడం జరిగిందనీ, ఇందులో ఆరు పాటలున్నాయనీ నిర్మాత అనపర్తి శివరామకృష్ణ చెప్పారు.

నరేష్ లేడీ గెటప్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. నటుడు తనికెళ్ల భరణి పాడిన "భాగ్యలక్ష్మీ రావే..." అనే పాట చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. చిత్ర సమర్పకుడు గనిశెట్టి రామయ్యనాయుడు మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి కార్తీకమాస పుణ్యకాలం ప్రారంభమవుతుందనీ, అందువల్ల అదే మాసంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఇటీవలే పరమపదించిన దర్శకుడు స్వర్గీయ గెద్దాడ ఆనందబాబు ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని తెలిపారు. తనికెళ్లభరణి, రామిరెడ్డి, నర్రా, కొండవలస, రాజా శ్రీదర్, అన్నపూర్ణ, డిల్లీ రాజేశ్వరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతాన్ని లక్ష్మీవినాయక్ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X