Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bedurulanka 2012 అంచనాలు పెంచిన కార్తీకేయ ప్రీ లుక్.. ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే?
లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా విడుదలవనున్న చిత్రం 'బెదురులంక 2012'. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ మరియు టైటిల్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన లభించగా, తాజాగా వినూత్నమైన ప్రీ-లుక్ ని విడుదల చేసి చిత్రం పై అంచనాలని పెంచేశారు.
బుధవారం, నవంబర్ 30న పొద్దున 10:40 కి ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయనుండగా నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని, సమర్పకులు యువరాజ్ మరియు దర్శకుడు క్లాక్స్ చిత్ర కాన్సెప్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నారు.
కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథ నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కార్తికేయ పాత్రతోపాటు స్ట్రాంగ్ కంటెంట్, కడుపుబ్బా నవ్వించే వినోదం సమపాళ్లలో ఉందని నిర్మాతలు చెబుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన పాటలందించగా, దివంగత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ చిత్రంలో ఒక పాట రాయడం విశేషం.
నటీనటులు:
అజయ్
ఘోష్,
రాజ్
కుమార్
కసిరెడ్డి,
శ్రీకాంత్
అయ్యంగార్,
'ఆటో'
రామ్
ప్రసాద్,
గోపరాజు
రమణ,
ఎల్బీ
శ్రీరామ్,
సత్య,
సురభి
ప్రభావతి,
కిట్టయ్య,
అనితానాథ్,
దివ్య
నార్ని
తదితరులు
రచన:
దర్శకత్వం:
క్లాక్స్
నిర్మాత:
రవీంద్ర
బెనర్జీ
ముప్పానేని
సహ
నిర్మాతలు:
అవనీంద్ర
ఉపద్రష్ట,
వికాస్
గున్నల
సమర్పణ:
సీ
యువరాజ్
యాక్షన్:
అంజి,
పృధ్వీ
కాస్ట్యూమ్
డిజైనర్:
అనూషా
పుంజాల
పి.ఆర్.ఓ:
పులగం
చిన్నారాయణ
ఎడిటింగ్:
విప్లవ్
న్యాసదం
సాహిత్యం:
సిరివెన్నెల
సీతారామశాస్త్రి,
కిట్టూ
విస్సాప్రగడ,
కృష్ణ
చైతన్య,
ప్రొడక్షన్
డిజైన్:
సుధీర్
మాచర్ల,
ఎగ్జిక్యూటివ్
నిర్మాత:
దుర్గారావు
గుండా
సినిమాటోగ్రఫీ:
సాయి
ప్రకాష్
ఉమ్మడిసింగు,
సన్నీ
కూరపాటి,
కొరియోగ్రాఫర్:
బృంద,
మోయిన్
సంగీతం:
మణిశర్మ