మురుగదాస్ కు కరుణానిధి అభయ హస్తం

"గజిని" హిందీ రీమేక్ హక్కుల విషయంలో నిర్మాత చంద్రశేఖర్, దర్శకుడు మురుగదాస్ మధ్య తగాదా వచ్చింది. అయితే ఇతర భాషల రీమేక్ హక్కులు అల్లు అరవింద్ వద్ద ఉన్నాయని మురుగదాస్ ముఖ్యమంత్రి కరుణానిధికి వివరించినట్టు తెలిసింది. ఈ కేసులో పోలీసులు ఓవరాక్షన్ చేసి ఉంటే చర్యలు తీసుకోవలసిందిగా కరుణానిధి పోలీసు కమిషనర్ ను ఆదేశించినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











