»   » నాకు సెక్స్ లో డాగీ స్టయిల్ అంటే మహా ఇష్టం: బోల్డ్ గా చెప్పేసిన హిందీ హీరోయిన్

నాకు సెక్స్ లో డాగీ స్టయిల్ అంటే మహా ఇష్టం: బోల్డ్ గా చెప్పేసిన హిందీ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంట్లో ఇల్లాలూ వంటింట్లో ప్రియురాలు సినిమా చూసారా...? అందులో "పాపరోపాప్...." అనే ఐటం సాంగ్ గుర్తుందా? అయితే మీకు ఖచ్చితంగా కశ్మీరా షా గుర్తుండే ఉంటుంది. 1996 నుంచీ సినిమా రంగం లో స్థిరపడాలనుకొని ట్రై చేసినా ఎప్పుడూ చిన్నా చితకా గ్లామరస్ పాత్రలే తప్ప మరీ పెద్ద చెప్పుకోదగ్గ రోల్స్ ఏమీ రాలేదు.

అప్పట్లో టాప్ మోస్ట్ మోడల్ గా ఒక వెలుగు వెలిగిన కష్మీరా. బిగ్ బాస్ షో తో మరింత పాపులర్ అయ్యింది. నగ్న ఫోటోలతో, హాట్‌హాట్ భంగిమలతో కుర్రకారుకు పిచ్చేక్కించేది. కొన్నాళ్ళుగా సైలెంట్ గనే ఉన్న కశ్మీరా ఇప్పుడు పబ్లిసిటీ కోసమా...లేదంటే నేనింకా బోల్డ్ గా ఉన్నాను అని చెప్పాలనుకుంటుందో ఏమో గానీ పచ్చిగా మాట్లాడేస్తోంది....

kashmora

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కశ్మీరా షా.. సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. కరిష్మా తన భర్త బ్రాడ్ లిస్టెర్‌మేన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కృష్ణ అభిషేక్‌తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కాస్త విడదీయరాని బంధంగా మారింది. దీంతో గత కొంత కాలంగా అతనితోనే సహజీవనం చేస్తోంది. ఏమాత్రం సంకోచించకుండా కృష్ణ అభిషేక్‌తో తన శృంగార జీవితం గురించి మీడియాతో ముచ్చటించింది.

shmira

మీకు సెక్స్‌లో ఏ భంగిమ నచ్చుతుంది అని అడిగిన ప్రశ్నకి డాగీ స్టైల్ అని ఏ మాత్రం మొహమాటం పడకుండా చెప్పేసింది. మీకు లిప్‌లాక్‌తో మజా వస్తుందా లేక గట్టిగా కౌగిలించుకుంటే మజా వస్తుందా అంటే.. గట్టిగా కౌగిలించుకోవడమే ఇష్టమని తేల్చిచెప్పింది.

చీకటిలో సెక్స్ చేసుకోవడమే తనకి ఇష్టం అని కూడా చెప్పింది. పైగా ఆమె తన కన్యత్వాన్ని 20 ఏళ్ళ ప్రాయంలోనే కోల్పోయిందట. ఇలా నగ్న సత్యాల్ని ఒక టీవీ ఛానల్‌కు చెప్పిన కశ్మీరాషా, ఆ ఛానెల్ రేటింగ్ పెంచడంతో పాటు, తన పాపులారిటీని కూడా తెగ పెంచేసుకుంది. నిజంగా ఈ అమ్మాయి చాలా హాట్ గురూ.

English summary
Kashmera Shah, candidly spoke about her sex life with Krushna Abhishek on entertainment portal Tellychakker.com. where she not only revealed that her favourite sex position is ‘Doggy Style’ but spilled the beans on many more between the sheets secrets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu