బాయ్ ఫ్రెండుతో శృంగారంలో పాల్గొంటానన్న హీరోయిన్

సెక్స్ లేకుండా నేనుండలేని, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఒకే గదిలో పడుకుంటామని, ఇద్దరం శృంగారంలో పాల్గొంటామని అంటోంది. ఆమె కన్యత్వం గురించి ప్రశ్నించగా.....ఇరవైల్లోనే పెళ్లికాక ముందే తాను కన్నెత్వాన్ని కోల్పోయానని కుండ బద్దలు కొట్టింది ఈ 41 ఏళ్ల హాట్ లేడీ.
కరిష్మా తన భర్త బ్రాడ్ లిస్టెర్‌మేన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కృష్ణ అభిషేక్‌తో ప్రేమలో పడింది. గత కొంత కాలంగా అతనితోనే సహజీవనం చేస్తోంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటే మాత్రం మాట దాట వేస్తోంది.


Click it and Unblock the Notifications











