twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాయ్ ఫ్రెండుతో శృంగారంలో పాల్గొంటానన్న హీరోయిన్

    By Bojja Kumar
    |

    మోడలింగ్ నుంచి హీరోయిన్‌గా టర్న్ అయిన బాలీవుడ్ బేబీ కాశ్మీరా షా...పూనమ్ పాండే మాదిరి తెగించింది. పబ్లిసిటీ కోసం ఆమె దారిలోనే ప్రయాణిస్తోంది. నగ్న ఫోటోలతో, హాట్ హాట్ భంగిమలతో కుర్ర కారుకు మత్తెక్కిస్తోంది. అంతే కాకుండా మరో అడుగు ముందుకేసి తన సెక్స్ లైఫ్ గురించి పచ్చి పచ్చిగా మాట్లాడుతోంది. ఇటీవల ఆమె ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఏమాత్రం సిగ్గు పడకుండా తన శృంగార జీవితం గురించి వివరించింది.

    సెక్స్ లేకుండా నేనుండలేని, తన బాయ్ ఫ్రెండ్‌‌తో కలిసి ఒకే గదిలో పడుకుంటామని, ఇద్దరం శృంగారంలో పాల్గొంటామని అంటోంది. ఆమె కన్యత్వం గురించి ప్రశ్నించగా.....ఇరవైల్లోనే పెళ్లికాక ముందే తాను కన్నెత్వాన్ని కోల్పోయానని కుండ బద్దలు కొట్టింది ఈ 41 ఏళ్ల హాట్ లేడీ.

    కరిష్మా తన భర్త బ్రాడ్ లిస్టెర్‌మేన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కృష్ణ అభిషేక్‌తో ప్రేమలో పడింది. గత కొంత కాలంగా అతనితోనే సహజీవనం చేస్తోంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటే మాత్రం మాట దాట వేస్తోంది.

    English summary
    Model turned actress Kashmira Shah has moved a step ahead to Poonam Pandey with her bold and daring confessions. During an interview with a leading daily, Kashmira spoke about her sex life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X